tag:blogger.com,1999:blog-6262369637126104571.post1509937126494502305..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: ఆచి తూచి...అసలైన నిర్ణయం : వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-67882206767356099922015-08-01T00:05:16.943-07:002015-08-01T00:05:16.943-07:00>స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొంద...>స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. <br /><br />అవునండీ. 5 సంవత్సరాల సమయం చేతిలో ఉండగా స్పీకర్ తొందరపడి ఏ నిర్ణయాన్ని ఐనా ఎందుకు తీసుకోవాలి? <br /><br />అసలు స్పీకర్ను నిర్ణయం ప్రకటించమని అడగటానికి న్యాయస్థానాలే మీనమేషాలు లెక్కించవలసి వస్తున్నప్పుడు రాజకీయపార్టీలు (ముఖ్యంగా ప్రతిపక్షాలు) కాని, ఒకసారి ఓటు వేసేసిన తరువాత పేపరు చదువుకోవటం, టీవీ చూడటం, డైనింగ్ టేబుల్ దగ్గర చర్చించుకోవటం మించి పౌరులకు కూడా ఏమీ హక్కు లేదు - ఎంత ప్రజాస్వామ్యం అన్న పేరుమీద ప్రభుత్వాలు నడుస్తున్నా సరే. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com