tag:blogger.com,1999:blog-6262369637126104571.post1589760734817924326..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: భద్రాచలం తెలంగాణదే!! ..... వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-45491495408449047802022-08-25T22:39:29.332-07:002022-08-25T22:39:29.332-07:00చర్చ బాగుంది.చర్చ బాగుంది.bangaRAMhttps://www.blogger.com/profile/04562789238609364166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-74964931256407225222019-04-26T04:34:28.597-07:002019-04-26T04:34:28.597-07:00హైదరాబాదు తెలంగాణాకు ఇచ్చారు. భద్రాచలం ఆంధ్రలో కలి...హైదరాబాదు తెలంగాణాకు ఇచ్చారు. భద్రాచలం ఆంధ్రలో కలిపిఉంటె బాగుండేది. అక్కడ ఆలయ సంస్క్రృతి సంప్రదాయం ఆంధ్ర ప్రాంతం అనిపిస్తుంది. తెలంగాణాలో ముక్కలు ముక్కలు చేసి ముప్పై మూడు జిల్లాలు చేశారు. ఇవన్నీ తుగ్లక్ చర్యలు. జ్వాలా లాంటి సీనియర్లు ఇంత దారుణంగా అన్యాయంగా మాట్లాడు తున్నారు. భండారు గారు ఈ విషయం ఎందుకు చర్చించరు. Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-18356465877424211002019-04-25T21:50:47.925-07:002019-04-25T21:50:47.925-07:00Abul Hasan Qutub Shah became king in 1672. How can...Abul Hasan Qutub Shah became king in 1672. How can he arrest Ramadas in 1652? Ramadas died in 1680, after he was released from the prison. I think he was arrested in 1668, by Abdullah Qutub Shah, the father-in-law of Abul Hasan Qutub Shah. प्रवीणhttps://www.blogger.com/profile/05535600562069225737noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-45175989658045245312019-04-24T23:51:13.189-07:002019-04-24T23:51:13.189-07:00వోలేటి గారూ, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కనుక ఇం...వోలేటి గారూ, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది కనుక ఇందులో నాకయితే ఎటువంటి ఆక్షేపణ లేదు. ఏదేమయినా మీకు తెలంగాణా ప్రజల మీద ఉన్న అభిమానానికి ధన్యవాదాలు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-39555499789661593142019-04-24T21:16:15.013-07:002019-04-24T21:16:15.013-07:00అధికారంలో ఎవరుంటే వారితో ఒవైసీ జట్టు కడతారు.
అధికారంలో ఎవరుంటే వారితో ఒవైసీ జట్టు కడతారు.
నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-82410685228051765072019-04-24T06:36:19.283-07:002019-04-24T06:36:19.283-07:00తెలుగు వారికి రాముడు ఆరాధ్య దైవం. తెలుగువాళ్ళని ని...తెలుగు వారికి రాముడు ఆరాధ్య దైవం. తెలుగువాళ్ళని నిలువునా అడ్డదిడ్డంగా చీల్చిన ఈ రాష్ట్రవిభజన రాముడికి సంతోష దాయకం అని అనుకోను. రాముడికి పరమసంతోషదాయకం అనుకొనే వారికో దండం. వారితో వాదించను.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-16699144794146805102019-04-24T06:33:19.828-07:002019-04-24T06:33:19.828-07:00అయ్యా, గొట్టిముక్కుల గారూ, అచ్చం తెలంగాణా వాడిని అ...అయ్యా, గొట్టిముక్కుల గారూ, అచ్చం తెలంగాణా వాడిని అనిపించుకున్నారు మరింత ఆంధ్రద్వేషం వెళ్ళకక్కి. పోలవరం బంగారు మాయలేడా? పోలవరం నీళ్ళ్తో సాగుబడి చేసుకొనే ఆంధ్రా రైతులంతా బలిసిన కామందులా? వహ్వా వహ్వా. మీ ద్వేషం మండా! శాపమో వరమో మాక్కావాలి, మేంకట్టుకుంటున్నాం. బస్. మీ అభిప్రాయంతోనూ మీ దొంగ ఏడ్పులతోనూ మా ఆంధ్రావాళ్ళకు పనిలేదు.

ముందు మీ యిల్లు దిద్దుకోండి! మీ పరమపూజనీయ ప్రియాతిప్రియతమ నాయకుడి రాజ్యంలో ఈరోజున విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలపేపర్లు దిద్దే తెలివికూడా సరిగ్గా లేని మీ రాష్ట్రాన్ని ముందు బాగుచేసుకోండి. ఇతరుల మీద పడి దొంగేడుపులు ఆపండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-85625455828490459172019-04-24T05:59:18.779-07:002019-04-24T05:59:18.779-07:00Jai Gottimukkala గారి స్పందనకు ధన్యవాదములు..నేనో స...Jai Gottimukkala గారి స్పందనకు ధన్యవాదములు..నేనో సామాన్య జీవిని,నాకు అన్నం పెట్టి
ఆదరించిన తెలంగాణ అంటే నాకు ప్రాణం..ఈ రాజకీయాలు పక్కన పెడితే, ఎవరి ఇలాకా లో ఉన్నా భద్రాచలం అభివృద్ధి కావాలి... రాముడు నిత్యం నవ్వుతూ ఉండాలి.. అప్పట్లో ఈ ప్రాంతీయ బేధం లేకుండా తెలంగాణాలో ఎక్కడికెళ్లినా కలుపుగోలుగా, ఆప్యాయంగా "ఓ అన్నా, తమ్మీ" అని పిలిచేవారు..
డివిజన్ సరిగ్గా జరగలేదు..అని నా సొంత అభిప్రాయం..voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-887520449018228442019-04-24T03:59:27.372-07:002019-04-24T03:59:27.372-07:00వోలేటి గారూ, మీరు చెప్తున్నది గిరిజనేతరుల గురించి ...వోలేటి గారూ, మీరు చెప్తున్నది గిరిజనేతరుల గురించి అనుకుంటా. భద్రాచలం ప్రాంత గిరిజనులకు (ముఖ్యంగా కోయలకు) ములుగు & బూర్గంపహాడ్ ట్రైబల్స్ మధ్య తేడాలు ఏవీ ఉన్నట్టు లేదు.

ముల్కీ వ్యతిరేక (ఉరఫ్ జై ఆంధ్ర) ఉద్యమం ఉదృతంగా ఉన్నప్పుడు సైతం భద్రాచలం ఆంధ్రాలో కలపాలన్న డిమాండ్ రాలేదు. రంపచోడవరం ప్రాంతంలో తీవ్ర ఉద్యమం చెలరేగినా భద్రాచలంలో కనీస స్పందన కూడా లేదు.

ఇంకో విషయం: ఆంధ్రకు బదిలీ కాబడిన ప్రాంతం గంగకు రెండు వైపులా (ఉ. బూర్గంపహాడ్ మండలంలో ఆరు గ్రామాలు) విస్తరించి ఉంది. నాకు తెలిసి వీటిలో కొన్ని *ఎప్పుడూ* తూగో జిల్లాలో లేవు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-38164553286998907312019-04-24T03:01:16.642-07:002019-04-24T03:01:16.642-07:00నేను సుమారు 30 ఏండ్ల క్రితం భద్రాచలం ఏరియా దగ్గర న...నేను సుమారు 30 ఏండ్ల క్రితం భద్రాచలం ఏరియా దగ్గర నాలుగేళ్లు పనిచేసాను.. bridge ఆవలనున్న సారిపాక, బూర్గంపాడు, పాల్వంచ ఏరియా వారికి భద్రాచలం ఏరియా వారికి యాసలో,భాషలో చాలా తేడా కనబడేది..భధ్రాచలం లో తూ.గో యాస ఉండేది, రిలీజ్ సినిమాలు వచ్చేవి..ఆంధ్ర లో ఉన్న ఫీలింగ్ ఉండేది..
పైగా భక్తులు ఎక్కువగా ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా వచ్చే వారు..భక్త రామదాసు సినిమా తర్వాత, పోలవరం ప్రాజెక్టు మొదట్లో నుండి హైదరాబాద్ భక్తులు ఎక్కువ అయ్యారు..
నేను అక్కడ ఉన్న ఆ రోజుల్లో తెలంగాణ వారు భద్రాచలం మీద అంతగా ఆశక్తి చూపేవారు కాదు..పైగా వెటకారంగా మాటాడేవారు (కొంతమంది)...
voletihttps://www.blogger.com/profile/02847025130469484452noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-21851784170373898412019-04-23T22:37:11.199-07:002019-04-23T22:37:11.199-07:00తరతరాలుగా చాలీచాలని పోడు సాగుతో బతుకీడిస్తున్న కోయ...తరతరాలుగా చాలీచాలని పోడు సాగుతో బతుకీడిస్తున్న కోయ బిడ్డలను నట్టేట ముంచేసి బలిసిన కామందుల మూడో పంటకు నీళ్లు తరలించే బంగారు మాయలేడి పోలవరం. అసమదీయ కాంట్రాక్టర్లకు అప్పణంగా దుద్దులు అప్పచెప్పే ఏకైక లక్ష్యంతో మొదలెట్టిన ఈ తెల్ల గున్న ఏనుగు దండకారణ్యం పాలిట శాపమే తప్ప వరం కాదు.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-21517589001115253432019-04-23T18:42:20.332-07:002019-04-23T18:42:20.332-07:00More loyal than the king himself అని ఒక ఆంగ్ల నాను...More loyal than the king himself అని ఒక ఆంగ్ల నానుడి. అలా ఉంది. విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-45647356902770982192019-04-23T09:43:54.901-07:002019-04-23T09:43:54.901-07:00Telangana does not need logic to stake claims. If ...Telangana does not need logic to stake claims. If judt ahsndfula of telangana persons happen to live in Boston, it is sufficient and Boston belongs to Telengana.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-57837909879782123192019-04-23T08:12:42.924-07:002019-04-23T08:12:42.924-07:00రేపు హలీం తినటానికి ఎగురుకుంటూ. వెళ్ళటానికి మాత్రం...రేపు హలీం తినటానికి ఎగురుకుంటూ. వెళ్ళటానికి మాత్రం బోలెడు సమయం దొరుకుతుంది చూస్తూ ఉండండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-25034726626902086252019-04-23T08:09:06.811-07:002019-04-23T08:09:06.811-07:00ఇది వనం వారి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రోపగా...ఇది వనం వారి సారథ్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రోపగాండా బ్లాగు అనుకోవాలి!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-44789011043561882572019-04-23T07:38:03.686-07:002019-04-23T07:38:03.686-07:00 ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా కూడా పని చేస్తున్న ఈ బ... ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా కూడా పని చేస్తున్న ఈ బ్లాగర్ గారికి ఈ పాయింట్ తెలియదనుకోవాలా? లేక కరడు గట్టిన ప్రాంతీయాభిమానం అనుకోవాలా? అనవసరంగా ఎగదొయ్యడం అనుకోవాలా? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-52167209528691329562019-04-23T06:21:57.204-07:002019-04-23T06:21:57.204-07:00పోలవరం ప్రాజెక్ట్ ఆగాలనే కదా తెలంగాణా అసలు కోరిక? ...పోలవరం ప్రాజెక్ట్ ఆగాలనే కదా తెలంగాణా అసలు కోరిక? అబ్బే అగాలీ అని అక్షరాలా అనరను కోండి, ఏదో ఒక బుల్లి డామ్ కట్టుకోండి అంటారు - అందుకు ఎంతో సహాయం కూడా చేస్తాం అనీ అనగలరేమో. ప్రాజెక్ట్ నీరు కారితే వారికి ఆనందమే.

"నెమలికంటను నీరుకారిన వేటగాడికి లోటు యేమిరా" అని వినలేదా మీరు?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-28734555033183218162019-04-23T06:05:23.543-07:002019-04-23T06:05:23.543-07:00పోలవరం ప్రాజక్ట్ దృష్ట్యా ఈ మండలాలను ఏపీ రాష్ట్రంల...పోలవరం ప్రాజక్ట్ దృష్ట్యా ఈ మండలాలను ఏపీ రాష్ట్రంలో విలీనం చేశారనుకుంటాను. తిరిగి తెలంగాణాకు బదిలీ చేస్తే ప్రాజక్ట్ గతేమిటి? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-4384094021003587552019-04-23T05:57:43.306-07:002019-04-23T05:57:43.306-07:00అక్షరాలా బెదిరిస్తున్నారండీ!అక్షరాలా బెదిరిస్తున్నారండీ!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-58139657450867481672019-04-23T05:56:43.337-07:002019-04-23T05:56:43.337-07:00ఆంద్రరాష్ట్రం, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) కలిసి...ఆంద్రరాష్ట్రం, తెలంగాణా (హైదరాబాదు రాష్ట్రం) కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అప్పటికి భద్రాచలం ఆంధ్రరాష్ట్రంలో ఉంది. 1956 నాడు విలీనం జరగటానికి ముందు ఉన్న తెలంగాణా మాత్రమే కావాలంటూ అల్లరి (అదే లెండి ఉద్యమం) చేసి సోనియా దయాదాక్షిణ్యఫలంగా సాధించుకున్నారు. మంచిది. అలా ఏర్పడ్డ తెలంగాణాకు భద్రాచలాన్ని అప్పగించటం తప్పే కాదు ఆంధ్రులపట్ల ద్రోహం చేయటమే. ఎందుకు భద్రాచలం విషయంలో పాతచరిత్ర తవ్విపోస్తారు? విలీనంతో రాని భద్రాచలం ఆంధ్రానుండి విభజనతో ఎందుకు పోవాలీ? న్యాయాన్యాయాలు వదలి పైగా మేధావులమని వ్యాసాలొకటి!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-12421849825788285502019-04-23T04:35:24.931-07:002019-04-23T04:35:24.931-07:00>>>భద్రాచలం పట్టణం కానీ, ఆంధ్రప్రదేశ్ లో ...>>>భద్రాచలం పట్టణం కానీ, ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన కుక్కనూరు, వేలేరుపాడు, భద్రాచలం, కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలతోపాటు బూర్గుంపహాడ్ మండలంలోని ఆరు గ్రామాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలా చెందుతాయి? ఎంత తొందరగా వాటిని తెలంగాణాలో విలీనం చేస్తే అంత మంచిది.>>>

మొత్తం ఆంధ్రాని విలీనం చేసుకోకూడదా ?నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-2175732273962121892019-04-23T04:27:49.452-07:002019-04-23T04:27:49.452-07:00భద్రాచలంలో జరిగే కళ్యాణానికి వెళ్ళడానికి కేసీఆర్ క...భద్రాచలంలో జరిగే కళ్యాణానికి వెళ్ళడానికి కేసీఆర్ కి సమయం దొరకడం లేదు. మీకు భద్రాచలం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ? నీహారికhttps://www.blogger.com/profile/11164164278288421907noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-37688622663256924702019-04-23T02:00:27.484-07:002019-04-23T02:00:27.484-07:00"కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అం..."కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అందరూ 1956 నాటి తెలంగాణా కావాలీ అన్నారా లేదా?"

పచ్చి అబద్దం. *ఒక్క* ఆధారం (not yellow media rants) ఉంటే చూపించండి.

TRS submission to GoM:

"Therefore, these firm borders, *circumscribing ten districts* of Adilabad, Nizamabad, Karimnagar, Warangal, Khammam, Nalgonda, Mahboobnagar, Medak, Rangareddy and Hyderabad would constitute a robust Telangana State"

T-JAC submission to GoM:

"As per the latest Delimitation exercise done during 2007, *these 10 districts* have been divided into 17 Parliamentary and further, 119 Assembly constituencies. Successful elections have also been conducted during 2009 under the supervision of Election commission of India. Therefore, we have *a rare congruity among the boundaries of districts*, parliamentary and Assembly constituencies, within the territorial limits of newly envisaged state"Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-85625753209619313692019-04-22T23:06:49.013-07:002019-04-22T23:06:49.013-07:00Now telangana is a separate state... But previous ...Now telangana is a separate state... But previous Badrachalam is in WG district of combined AP... How can you claim that it belongs to TS state... Anonymoushttps://www.blogger.com/profile/06329522924678513909noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-59623884062049983622019-04-22T23:01:39.948-07:002019-04-22T23:01:39.948-07:00కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అందరూ 19...కేసీఆర్ గారు మరియు తందానా తెలంగాణా వాదులూ అందరూ 1956 నాటి తెలంగాణా కావాలీ అన్నారా లేదా? మరి 1956లో భద్రాచలం తెలంగాణాలో ఉందా?

మరీ వెనక్కు వెనక్కు పోయి నిజాంరాజ్యంలో ఉంది కదా తెలంగాణా అంటే అది విపరీత వాదమే. ఆలెక్కన బ్రిటిషువారి పాలనలోనికి రాకముందు సర్కారు జిల్లాలు నిజాం పాలన లోనివి కావా?

మీరు పైగా కొన్ని ప్రాంతాలను ఉద్దేశించి "ఎంత తొందరగా వాటిని తెలంగాణాలో విలీనం చేస్తే అంత మంచిది" అన్నారు. ఇది విద్వేషపూరితమైన మాట అని నిష్కర్షగా చెప్పవచ్చును. ఏమీ కలపకపోతే? తెలంగాణావారు ఆంద్రప్రదేశం పైన యుధ్ధం చేసి స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారా?

భ్రద్రాచలాన్ని తెలంగాణా దొంగిలించింది అని మా ఉద్దేశం. ఈ మాటంటే మీకు కోపం వస్తుంది కదూ? కాని మీరు ఎన్ని కానిమాటలన్నా ఆంధ్రావారు మాత్రం శాంతంతో, సహనంతో, వినయంతో, విధేయతతో, భక్తిప్రపత్తులతో, గౌరవంతో, ఆదరంతో ఎంతో ఆనందంతో స్వీకరించి మీ ఆజ్ఞపాలించాలా? ఏం మాటలండీ?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com