tag:blogger.com,1999:blog-6262369637126104571.post1787704009371664836..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: రెవెన్యూ లో సంస్కరణలు రావాలె : వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-92190269492424323592019-04-22T22:53:32.424-07:002019-04-22T22:53:32.424-07:00>>>రెవెన్యూ లో సంస్కరణలు రావాలె.
అంతే కద...>>>రెవెన్యూ లో సంస్కరణలు రావాలె.

అంతే కదండీ? మీ కేసీఆర్ ప్రభువు గారు ఏది రావాలంటే అది రావాలీ ఏది పోవాలంటే అది పోవాలీ మరి! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?

>>>రైతు తాను అనుభవిస్తున్న తన భూమిపై సర్వ హక్కులు తనవే అన్న నమ్మకం ప్రభుత్వం కలిగించాలి

ఏమో నండీ. మాకైతే ఈ వాక్యం వేరేలా అనిపిస్తోంది. రైతు అనుభవిస్తున్న తన భూమిపై సర్వ హక్కులు తనవే అన్న నమ్మకం కేసీఆర్ గారికి కలిగించాలి సంస్కరణలు అని. ప్రజలకోసం బంగారు తెలంగాణా అన్న మాటకు చివరికి కేసీఆర్ & సన్స్ తెలంగాణా అని అర్థం వచ్చిందా లేదా? ఈ సంస్కరణల వెనుక ఉద్దేశమూ అలాంటిదే అని గట్టిగా అనుకోకుండా ఉండలేంAnonymousnoreply@blogger.com