tag:blogger.com,1999:blog-6262369637126104571.post2454335748009042605..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: సెక్షన్ 8 అవినీతికి రక్షణా?Jwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-64838907594062230922015-06-16T02:49:39.185-07:002015-06-16T02:49:39.185-07:00Thank YouThank YouJwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-77121450237237294592015-06-16T00:02:26.509-07:002015-06-16T00:02:26.509-07:00@శ్యామలీయం:
నేరారోపణ ఎదురుకుంటున్న పెద్దలు అప్పీళ...@శ్యామలీయం:

నేరారోపణ ఎదురుకుంటున్న పెద్దలు అప్పీళ్ళ మీద అప్పీళ్ళు చేసుకుంటూ కాలం దాటవేయగలుగుతారన్నది వాస్తవమే. అయితే గుడ్డిలో మెల్లన్నట్టు వారిలో కొందరయినా పదవులకు (అధికారికంగా మాత్రమె అయినా) దూరం ఉండాల్సి వచ్చింది. ఉ. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత (కొన్ని రోజులు), దిలీప్ జుదేవ్. అలాగే కొందరు (ఉ. బంగారు లక్ష్మణ్, ఓం ప్రకాష్ చౌతాలా) నేరం రుజువై కృష్ణ జన్మస్తానాన్ని పావనం చేసారు. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వారు కేసులు విచారణలో ఉన్నా చాలా కాలం చిప్పకూడు తిన్నారు.

These examples show some (admittedly not as much as we may like) resilience in the system. Criminals can't go as totally scot free as they want.Jai Gottimukkalahttps://www.blogger.com/profile/17295146527743208423noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-18939159685312115412015-06-15T23:23:55.469-07:002015-06-15T23:23:55.469-07:00ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేస...ఎవరూ చట్టానికి అతీతులు కారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న రెండుముక్కలూ వినటానికి చాలా బాగుంటాయండి. ఈ మాటలు తరచుగా సినీమాలలోనూ నేరాలకు సంబంధించిన సీరియళ్ళలోనూ బాగా వినిపిస్తుంటాయి అందుకనే.

నిజానికి అలా జరుగుతున్నదా అన్నది ప్రశ్న. న్యాయం జరగటమే కాదు న్యాయం జరిగినట్లు అనిపించటమూ ముఖ్యమే.

ఎంతోమంది పలుకుబడిగల వ్యక్తులు రకరకాల నేరాలలో ఇరుక్కుని కేసులపాలవటమూ, న్యాయస్థానాల్లో ముద్దాయిలుగా బోనుల్లో నిలబడటమూ, శిక్షలుకూడా పడటమూ, అటువంటి శిక్షితుల్లో కొందరు శ్రీకృష్ణజన్మస్థానాలను అలంకరించటమూ మనదేశస్థులు ఇప్పటికే బహుపర్యాయాలు గమనించారు కూడా.

ఐతే అలా శిక్షలుపడ్డవారు తరచుగా పైకోర్టులకు వెళ్ళి అప్పీళ్ళూ దాఖలుచేసుకోవటమూ, బెయిళ్ళు తెచ్చుకోవటమూ అపైన ప్రజల్లో దర్జాగా తిరుగుతూ ఉండటమే కాదు పెద్దపెద్దపదవులనూ అలంకరించి జనాన్ని తరింపజేయటమూ చూస్తూనే ఉన్నారు మనదేశవాసులు.

పలుకుబడి కలవారు తమమీద ఉన్న కేసుల్ని అనంతకాలంగా సాగదీయించగలరు మన చట్ట్టాల్లో ఉన్న లొసుగులో మరొకటో అధారంగా. తత్ఫలితంగా చివరకు దశాబ్దాల అనంతరం సహజంగానే తగిన సాక్ష్హ్యాలింకా బ్రతికి లేక అటువంటి ఘనులు సగౌరవంగా పులుకడిగిన ముత్యాల్లా చిరుచిరునవ్వులతో జేజేలందుకుంటూ బయటకు వస్తున్నారు.

అందుచేత గమనించవలసినది మన పాలనావ్యవస్థకు న్యాయవ్యవస్థను సరిగా నడవనిచ్చే చిత్త్సశుధ్ధి లేకపోవటం వలన చట్టం తరచుగా తనపని తాను చేసుకుపోలేని దుస్థితిలో ఉందన్న సంగతి.

మీ వ్యాసంలోని ప్రథానమైన అంశాలను స్పృశించలేదు నా వ్యాఖ్యలో. మీరు తెలంగాణాపక్షపు దృక్కోణంలో బాగా వ్రాసారు. కాని కొంచెం నిష్పక్షపాతంగా ఆలోచించితే మరికొంచెం బాగా వ్రాసేవారేమో అనుకుంటాను.

మీరు మీ వ్యాసం తెలుగులోనే వ్రాసినందుకు ధన్యవాదాలు. లేకుంటే ఇది నేను తెలుగుసేత చేసేవాడినేమో. (లోగడ మీ వ్యాసం ఒకటి శ్రీశైలజలవివాదానికి సంబంధించినది నేను అలా తెలుగులోకి అనువదించిన సంగతి మీకు గుర్తుండి ఉంటుందని ఆశిస్తున్నాను)శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com