tag:blogger.com,1999:blog-6262369637126104571.post4501993998854245485..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: ఈ రహదారులతో వాహన ప్రమాదాలు ఎలా ఆగుతాయి? : వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-45535199603884189592013-11-17T18:50:47.884-08:002013-11-17T18:50:47.884-08:00చాలా చక్కగా వ్రాసారు సర్.. అయితే రహదారులతో పాటు వా...చాలా చక్కగా వ్రాసారు సర్.. అయితే రహదారులతో పాటు వాహన చోదకులు కూడా సరైన పద్దతిలో లేరు. మనకున్నవి ఇవే రహదారులు, మనమేమి ఎక్కడి నుండో ఊడిపడలేదు, కాబట్టి ఉన్న రహదారులలోనే జాగ్రత్తగా వెళదామన్న సెన్సు ఎక్కువ శాతం మందికి లేదు. ప్రక్కన పోలీసులు వచ్చి ప్రతివారికి చెప్పేంతమంది పోలీసులు ఉన్న దేశం కాదు. జనాభాతో పోలిస్తే బయటి దేశాలకన్నా మన దేశంలో పోలీసుల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. ఏవైనా ఇప్పుడిప్పుడే మన రోడ్లు కూడా బాగుపడుతున్నాయి. అయితే, మనకున్న రాజకీయ వ్యవస్థ వలన పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి<br /><br />Vin ni గారు ఇండియా ఏ దేశమైనా దొంగల కోసం జేబులో డబ్బులు వేసుకెళ్ళవలిసిన ఖర్మ ఉన్న దేశం మాడుకు కాదు. రోడ్ల విషయంలో ఇండియా లాగానే ప్రతీ దేశం ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పైపైన సిటిల దగ్గరలోనే తిరుగుతాము కానీ లోపల రూరల్ ప్రాంతాలలోనికి వెళ్ళలేము కదా. "మన గురించి మనం తెలుసుకున్నట్లుగా వేరొకరి గురించి తెలుసుకోలేము" కదా.BHAARATIYAVAASIhttps://www.blogger.com/profile/08746163216491017279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-13693294509735459042013-11-17T14:46:09.040-08:002013-11-17T14:46:09.040-08:00నేను భారతదేశం ఒచ్చినపుడు,నా చిన్ననాటి స్నాహితుడి త...నేను భారతదేశం ఒచ్చినపుడు,నా చిన్ననాటి స్నాహితుడి తో స్కూటర్ మీద వెళుతూ,ఇక్కడ రోడు చాలా ప్రమాదకరంగా వున్నై కదరా,ఏ లారి గుద్దితే <br />పైకి పోటమే అన్నాను,సరిగ్గా ఏడాది క్రితం ఆయనా లారికిందా పడ్డాడు,<br />నాదగ్గర ఒక ప్రశ్న్ వుంది, ఇండియా, దొంగల,దేశమా తెలివి తక్కువా దేశమాAnonymoushttps://www.blogger.com/profile/15919204648479067600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-54782705591008296492013-11-17T14:34:32.413-08:002013-11-17T14:34:32.413-08:00కొంత శాతం కాదండి 100 % కొంత శాతం కాదండి 100 % Anonymoushttps://www.blogger.com/profile/15919204648479067600noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-82195450784955984962013-11-17T07:06:52.452-08:002013-11-17T07:06:52.452-08:00I wonder so many times that these ministers and go...I wonder so many times that these ministers and government officers visit other countries so many times. None of them got the idea to even copy US road system. Very sad. Anonymousnoreply@blogger.com