tag:blogger.com,1999:blog-6262369637126104571.post6264388726001179789..comments2024-03-02T18:19:10.829-08:00Comments on Jwala's Musings: రావణుడే మహనీయుడైతే రామాయణమే లేకపోయేది:వనం జ్వాలా నరసింహారావుJwala's Musingshttp://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-6262369637126104571.post-71861406108028264802015-11-03T12:43:39.354-08:002015-11-03T12:43:39.354-08:00“మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్...“మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”

“మత్సగ్రంధి … క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబట్టి క్షేత్రాధికారిగా మరొక క్షత్రియుడు లేడక్కడ, అంటే ఆమె పొలం ఇంకా దున్నబడలేదు, కావున ఆ పొలం స్వంతదారుగా వేరే క్షత్రియుడెవరికి అధికారం లేదు. అందువల్ల, ఆ పొలం దున్నుకొన్న బ్రాహ్మణుడి ద్వారా (అధికారం లేకున్నా) ఆమెకి కలిగిన వ్యాసుడు బ్రాహ్మణుడే.

ఆహా ఏమి తర్కం… ఏమి న్యాయం… కింద పడినా మీదే గెలుపు, పైన పడినా మీదే గెలుపు. న్యాయ సూత్రాలు సృష్టించేదే మీరైనప్పుడు, మీరెలా చెపితే అదే న్యాయం.

Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-34772775569456096462015-11-03T12:42:37.975-08:002015-11-03T12:42:37.975-08:00This comment has been removed by the author.Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-81185145241371683722015-11-03T11:18:24.039-08:002015-11-03T11:18:24.039-08:00“....వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంద...“....వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ….మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ.”

వందల, బహుశా వేల సంవత్సరాల క్రితం అప్పటి కవులు ఆయా పాత్రల సంబంధబాంధవ్యాలను, సమాజంలో స్థితిగతులను ఎంత నిర్దిష్టంగా వర్ణించారో తెలియదు గాని… ఉత్కృష్టమైన గ్రాంధిక భాషలో 21వ శతాబ్దపు పురాతనవాది శ్రీ శ్యామలీయం గారు మాత్రం తమదైన రీతిలో అద్భుతంగా సూత్రీకరించారు.

సామాన్యుల భాషలో దీన్ని విశ్లేషిస్తే…

కైకసి, బ్రాహ్మణుడిచే చేపట్టబడినది కాబట్టి బ్రహ్మక్షేత్ర మయ్యింది. క్షేత్రమంటే దున్నుకొని, విత్తులు నాటుకొని, పంట పండించుకొనే పొలం. దున్నుకోకలిగిన పొలం మాదిరిగా ఆమె ఎవరి అధికారంలో వుందో ఆతడి వర్ణమే, ఆమెకి కలిగిన కుమారుడికి వర్తిస్తుంది. కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే. అంటే, స్త్రీకి తాను పుట్టిన జాతినుంచి కాని, వర్ణము నుంచికాని ఏమాత్రము విలువ వారసత్వం పొందగల అర్హతలేదు, మనిషిగా స్వంత వ్యక్తిత్వానికి నోచుకోలేదు. పెళ్లి కాకముందు తండ్రి సొత్తు, తర్వాత భర్త ఆస్తి. అదీ, మన ఆధునిక బ్రాహ్మణుడి సూత్రీకరణ.

ఇవీ మన ధర్మగ్రంధాల మేధోమధనం ద్వారా శ్యామలీయం గారు, వనం వారు వంటి పండితోత్తములు ఈ 21వ శతాబ్దంలో మన తెలుగు బ్లాగ్లోకానికి అందిస్తున్న విజ్ఞానగుళికలు.

మర్చిపోయానండోయ్… ఇంత అద్భుత జ్ఞానసంపద కేవలం మన హిందూ భారత జాతి సొత్తని మరీ ఎక్కువగా స్వకుచమర్ధనం చేసుకోనవసరంలేదు. మన సోదరులు కూడా ఏమీ తక్కువ తినలేదు…

Sura 2:223, Quran: Your women are your fields, so go into your fields whichever way you like . . . .

Deuteronomy 22:28, Bible:
"If a man finds a girl who is a virgin, who is not engaged, and seizes her and lies with her and they are discovered, then the man who lay with her shall give to the girl's father fifty shekels of silver, and she shall become his wife because he has violated her

Exodus 20:17, Bible (Tenth Commandment): "Thou shalt not covet thy neighbour's house, thou shalt not covet thy neighbour's wife, nor his ox, nor his ass, nor anything that is thy neighbour's." The tenth commandment forbids coveting your neighbor's house, wife, animals or anything else that the neighbor owns, any piece of property.Edgehttps://www.blogger.com/profile/00746036972380138932noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-71233812886745783222015-11-02T20:59:20.157-08:002015-11-02T20:59:20.157-08:00 రావణుడు ఎన్నో దుర్మార్గాలు చేసి ఉండవచ్చు. రాముని ... రావణుడు ఎన్నో దుర్మార్గాలు చేసి ఉండవచ్చు. రాముని చేతిలో మరణించాడు కాబట్టి మోక్షం పొందాడని చెప్పలేం. ఇక రాముడు సుగుణాభిరాముడు కావచ్చు నాతి చరామి అని మాట తప్పి విడిచిపెట్టడమే కాకుండా సీతపై నింద కూడా వేసాడు. సీత పతివ్రత అని చెప్పాలంటే రావణుడు మంచివాడనే చెప్పాలి కదా ? సీత పతివ్రత అని చెప్పాల్సింది కూడా రాముడే కదా ? రాముడికి కూడా మోక్షం రాలేదేమో ? మళ్ళీ బ్రాహ్మణుడుగానో క్షత్రియుడిలానో పుట్టి తీరాలి. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం రామ, రావణులు బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా పుట్టవచ్చునేమోగానీ నిమ్న జాతులుగా పుట్టే అవకాశం లేదు.
నీహారికhttps://www.blogger.com/profile/15436136312634156146noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-70373074971193396842015-10-12T02:37:37.105-07:002015-10-12T02:37:37.105-07:00" ఆయనకు తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనని తె..." ఆయనకు తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనని తెలుసు. రావణ వధ కోసమే జన్మించాననీ తెలుసు. అందరి మానవుల లాగా ఆయన జన్మించలేదు. "
Can't agree.
Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-36330133168899885042015-10-11T23:51:04.063-07:002015-10-11T23:51:04.063-07:00నటన అంటే నా ఉద్దేశం నెగేటివ్ అర్థం వచ్చేలా కాదు. ఆ...నటన అంటే నా ఉద్దేశం నెగేటివ్ అర్థం వచ్చేలా కాదు. ఆయనకు తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనని తెలుసు. రావణ వధ కోసమే జన్మించాననీ తెలుసు. అందరి మానవుల లాగా ఆయన జన్మించలేదు. రావణ వధ నర-వానరుల చేతుల్లోనే వుంది కనుక, ఆయన మానవుడిలాగానే నడుచుకున్నాడు. మీ వాదన పూర్తిగా సమర్థనీయమే.Jwala's Musingshttps://www.blogger.com/profile/14092967930055402984noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-79848325042600701762015-10-11T23:21:17.960-07:002015-10-11T23:21:17.960-07:00>శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే,.........>శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే,.......
మీ రామభక్తిని శంకించే దురుద్దేశం ఏమీ లేదండీ. కాని మీరు ఈ వాక్యం విషయంలో కొంచెం పొరబడ్డారని నా ఉద్దేశం. కొద్దిగానే. నా మాటను వివరించటానికి యత్నిస్తాను. రామోవిగ్రహవాన్ ధర్మః అన్నది సాక్షాత్తూ ఒక రాక్షసుడైన మారీచుడే. అదీ రాముడి గొప్పదనం రావణవధానంతరం సీతాదేవి అగ్నిప్రవేశం చేయగానే ఇంద్రాదులు వచ్చి రాముడితో "రామా, సాక్షాత్తూ త్రిజదధీశుడవైన నారాయణుడవే, ఆదిలక్ష్మీదేవి సీతను అగ్నిప్రవేశం చేయనిచ్చావేమి" అని అంటారు. రాముడు దానికి సమాధానంగా. "అవునా? నాకేమీ తెలియదే!, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మనిషిని, దశరథసుతుడు రాముణ్ణి అనే అనుకుంటున్నాను" అంటాడు. అంతవరకూ తాను నారాయణుణ్ణి అన్న స్పృహ రాముడికి లేదు. ఉండరాదు. తాను మానవుడిగానే రావణసంహారం చేయాలి గాని నారాయణుడిగా కాదు కదా. అందుకని. అందుచేత రాముడి నటన అంటూ ఏమీ లేదు. రాముడు జీవితంలో ఎన్నడూ నటించే వాడు కానేకాదు కదా! పొరపాటుగా మిమ్మల్ని నేను అర్థం చేసుకొని ఉంటే మన్నించండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6262369637126104571.post-52596432620507899812015-10-11T23:06:03.172-07:002015-10-11T23:06:03.172-07:00> రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక...> రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే.
వనంవారూ, మీ అభిప్రాయంతో ఏకీభవించలేకపోతున్నందుకు మన్నించండి. వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యప్రధానంగా జరుగుతుంది. రావణుడి తండ్రిబ్రాహ్మణుడు కావటంతో, కైకసి బ్రహ్మక్షేత్రం అయ్యింది కాబట్టి రావణుడు బ్రాహ్మణుడే అవుతున్నాడు. ఈ విషయాన్ని మరికొంచెం విస్తరించి చూదాం. పరాశరుడికి మత్సగ్రంథి యందు ఉద్భవించిన వ్యాసుడు బ్రాహ్మణుడు. నిజానికి మత్సగ్రంధి ఉపరిచరుడనే రాజర్షికూతురు కాబట్టి క్షత్రియకన్య. కాని అమె వివాహితకాదు. కాబటి క్షేత్రాధికారిగా మరొకక్షత్రియుడు లేడక్కడ. అదే పాండురాజ, ధృతరాష్ట్రులవిషయానికి వస్తే వారి తల్లులు క్షత్రియవనితలు - జన్మతః మరియు క్షేత్రాధికారం అక్కడ క్షత్రియత్వం కలది -వారు వివాహితలు కాబట్టి. అందుచేత క్షత్రియక్షేత్రములందు జన్మించిన పాండురాజ, ధృతరాష్ట్రులు క్షత్రియులే అయ్యారు. ఇదంతా ప్రస్తావించటం ఎందుకంటే వర్ణనిర్ణయం క్షేత్రాధిపత్యం ఆధారంగా జరిగుతుందని వివరించటానికే. శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com