Thursday, May 2, 2013

తెలుగు నెలలు-తెలుగు సంవత్సరాలు: సంకలనం-వనం జ్వాలా నరసింహారావు


తెలుగు నెలలు-తెలుగు సంవత్సరాలు
సంకలనం-వనం జ్వాలా నరసింహారావు

తెలుగు నెలలు

1. చైత్రము; 2. వైశాఖము ; 3. జ్యేష్ఠం ; 4. ఆషాఢము; 5. శ్రావణము ; 6. భాద్రపదము ;
7.
ఆశ్వయుజము ; 8. కార్తీకము ; 9. మార్గశిరము ; 10. పుష్యము ; 11. మాఘము ; 12. ఫాల్గుణము

తెలుగు సంవత్సరాలు

1. ప్రభవ; 2. విభవ ; 3. శుక్ల ; 4. ప్రమోదూత ; 5. ప్రజోత్పత్తి ; 6. అంగీరస ;7. శ్రీముఖ ; 8. భావ ; 9. యువ ; 10. ధాత ; 11. ఈశ్వర ; 12. బహుధాన్యక ; 13. ప్రమాది ; 14. విక్రమ ; 15. వృష ; 16. చిత్రభాను ; 17. స్వభాను ; 18. తారణ ; 19. పార్థివ ; 20. వ్యయ ; 21. సర్వజిత్తు ; 22. సర్వధారి ; 23. విరోథి ; 24. వికృతి ; 25. ఖర ; 26. నందన ; 27. విజయ ; 28. జయ ; 29. మన్మథ ; 30. దుర్ముఖి ; 31. హేవిళంబి ; 32. విళంబి ; 33. వికారి ; 34. శార్వరి ; 35. ప్లవ ; 36. శుభకృతు ; 37. శోభకృతు ; 38. క్రోథి ; 39. విశ్వావసు ; 40. పరాభవ ; 41. ప్లవంగ ; 42. కీలక ; 43. సౌమ్య ; 44. సాధారణ ; 45. విరోధికృతు ; 46. పరీధావి ; 47. ప్రమాదిచ ; 48. ఆనంద ; 49. రాక్షస ; 50. నల ; 51. పింగళ ; 52. కాళయుక్తి ; 53. సిద్ధార్థి ; 54. రౌద్ర ; 55. దుర్ముఖి ; 56. దుందుభి ; 57. రుధిరోద్గారి ; 58. రక్తాక్షి ; 59. క్రోధన; 60. అక్షయ

No comments:

Post a Comment