Friday, June 12, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (అరణ్య కాండ) లో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


(ఆంధ్ర) వాల్మీకి రామాయణం
(అరణ్య కాండ) లో వినిపించే పేర్లు
వనం జ్వాలా నరసింహారావు
అగ్నిహోత్రుడు, అగస్త్యుడు, అత్రి, అంగిరుడు, అదితి, అనల, అశ్వగ్రీవుడు, అరుణుడు, అకంపనుడు, అయోముఖి
ఆదిశేషుడు
ఇంద్రుడు, ఇల్వలుడు, ఇరావతి
ఋక్షరాజుడు
కుబేరుడు, కుమారస్వామి, కర్ధముడు, క్రతువు, కశ్యపుడు, కాళి, క్రోధవశ, కాలకుడు, క్రౌంచి, కబంధుడు, కద్రుక, కుంభకర్ణుడు, కాలకార్ముకుడు, కరవీరాక్షుడు, కైకేయి
ఖరుడు
గాయత్రి, గంధర్వి, గరుడు
జనకమహారాజు, జానకి, జటాయువు
చంద్రడు
తామ్ర, త్రిశిరుడు
దశరథుడు, దక్షుడు, దితి, దనువు, దూషణుడు, దుర్జయుడు, దహనుడు
ధర్మభృతుడు, ధాత, ధర్ముడు, ధృతరాష్ట్రి


నరకుడు
పులస్త్యుడు, ప్రచేతుడు, పులహుడు, పృథుగ్రీవుడు, పరుషుడు, ప్రమాధి, పుండరీకాక్షుడు
బాకాసురుడు, బ్రహ్మదేవుడు,
భరతుడు, భగుడు, భాసి, భద్రమద
మాండకర్ణి, మరీచి, మనువు, మృగమంద, మాతంగి, మృగు, మనువు, మేఘమాలి, మహామాలి, మహాకపాలుడు, మారీచుడు, మన్మథుడు, మతంగుడు
యముడు, యజ్ఞశత్రువు
రోహిణి, రావణుడు, రుదిరాశనుడు, రుద్రుడు, రాహువు, రావణాసురుడు
లక్ష్మణుడు, లక్ష్మీదేవి,
విరాధుడు, విష్ణుమూర్తి, వాతాపి, విధాత, వాయువు, వరుణుడు, విక్రీతుడు, వివస్వతుడు, వినత, వాల్మీకి, విభీషణుడు, విహంగముడు, వృత్తబాహుడు, వృషాంసుడు, విశ్వామిత్రుడు, విశ్రవసుడు, వాలి
శ్రీరాముడు, శ్రీరామచంద్రమూర్తి, శరభంగుండు, శేషుడు, శ్వేని, శుకి, శ్వేత, శార్ధూలి, శేషుడు, శూర్ఫణక, శబరి, శ్యేనగామి


సీతాదేవి, సూర్యుడు, సుతీక్ష్ణుడు, సుదర్శనముని, సంశ్రయుడు, స్థాణువు, సత, సురస, సురభి, సంపాతి, సర్వాసుడు, స్థూలాక్షుడు, స్థూలశిరుడు, సుగ్రీవుడు
హరి, హనుమంతుడు

No comments:

Post a Comment