Thursday, June 25, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (కిష్కింధాకాండ కాండ) లో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


(ఆంధ్ర) వాల్మీకి రామాయణం 
(కిష్కింధాకాండ కాండ) లో వినిపించే పేర్లు
వనం జ్వాలా నరసింహారావు 
అంగదుడు, అంగారక, అంజనాదేవి, అగస్త్యుడు, అనంతుడు, అనుహ్లాదుడు.
ఆంజనేయుడు.
ఇంద్రజాను శూరుడు, ఇంద్రుడు.
ఈశ్వరుడు.
ఉగ్ర శరభుడు, ఉల్కాముఖుడు.
ఋషభుడు.
కండుడు, కుంజరుడు, కుబేరుడు, కుముద, కేసరి, కైక, కౌసల్య.
గంధమాదనుడు, గజుడు, గరుత్మంతుడు, గవయుడు, గవాక్షుడు, గ్రామణి.
ఘృతాచి.
చంద్రుడు.
జటాయువు, జనక మహారాజు, జాంబవంతుడు, జానకి.
తార, తారుడు.
దదిముఖుడు, దధివ్రక్త, దరీముఖుడు, దశరథుడు, దారుడు, దుందుభి, `     దుర్ముఖుడు, ద్వివిదుడు, ధూమ్రుడు.


నరకాసురుడు, నరకుడు, నిశాకరుడు, నీలుడు,
పంచజనుడు, పనసుడు, పుంజికస్థల, ప్రభావుడు, ప్లక్షుడు.
బభ్రువు, బలిచక్రవర్తి, బ్రహ్మ, భరతుడు.
మతంగుడు, మన్మథుడు, మయుడు, మరీచి మహర్షి, మహిషాసురుడు, మాయావి, మారీచుడు, మేనక, మేరుసావర్ణి, మైందుడు.
యముడు, యౌర్య మహర్షి.
రంభుడు, రంహుడు, రామభద్రుడు, రావణాసురుడు, రుమ, రుమన్వంతుడు.
లక్ష్మణుడు.
వల, వహ్నికుముదుడు, వామనుడు, వాయుదేవుడు, వాలి, విజయుడు, విద్యున్మాలి, విధ, వినతుడు, విశ్రవసుడు, విశ్వకర్మ, విశ్వామిత్రుడు, విష్ణువు, వీరబాహు,
శచీదేవి, శతవలి, శరగుల్ముడు, శరభ, శరారి, శిగ్రుడు, శుక్రుడు, శైలాషుడు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీరాముడు.
సంపాతి, సముద్రుడు, సింహిక, సీతాదేవి, సుగ్రీవుడు, సునేత్ర, సుపాట, సుబాహు, సుషేణుడు, సుషేషణుడు, సుహోత్రుడు, సూర్యాక్ష, స్వయంప్రభ.
హనుమంతుడు, హయగ్రీవుడు, హిమవంతుడు, హేమ.

No comments:

Post a Comment