Saturday, June 27, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (సుందర కాండ) లో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


(ఆంధ్ర) వాల్మీకి రామాయణం
(సుందర కాండ) లో వినిపించే పేర్లు
వనం జ్వాలా నరసింహారావు
అంగదుడు, అర్జునుడు, అంగారకుడు, అజాముఖి, అరుంధతి, అహల్య, అక్షకుమారుడు, అగ్నిహోత్రుడు
ఆంజనేయుడు
ఇంద్రుడు, ఇంద్రజిత్తు
ఈశాన
ఉష, ఉగ్ర          
కుబేరుడు, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు, కృష్ణుడు, కుంభకర్ణుడు, కేతువు, కరాళుడు, కౌసల్య,  కైకేయి, కేసరి, కరాళుడు, కాకాసురుడు, కుంభుడు

గరుత్మంతుడు, గ్రీవుడు, గౌతముడు
ఘనుడు
జానకీదేవి, జరాసంధుడు, జంబుమాలి, జిహ్వుడు, జనకుడు, జటాయువు, జాంబవంతుడు
చంద్రుడు, చండోదరి
తార, త్రిజట


దశకంఠుడు, దేవేంద్రుడు, ద్వివిదుడు, ధ్రూమాక్షుడు, దంష్ట్యద్వజుడు, దుర్ముఖి, దిశ, దీక్ష, దశరథుడు, దుర్ధరుడు, దంష్ట్రుడు, దధిముఖుడు
ధర్మరాజు, ధాన్యమాలిని, ధ్వజగ్రీవుడు
నీలుడు, నికుంభుడు
పార్వతి, ప్రహస్తుడు, పిశాచుడు, పులస్త్య, పశుపతి, ప్రఘస, ప్రహసుడు
బ్రహ్మదేవుడు, బలిచక్రవర్తి, బ్రహ్మకరుడు, బ్రహ్మశత్రువు
భీముడు, భవ, భీమ, భరతుడు, భాసకర్ణుడు
                               
మారీచుడు, మైనాకుడు, మేనక, మైందుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మత్తుడు, మండోదరి, మారుతి, మహాముని, మహదేవ, మహాపార్శ్వుడు, మత్తుడు, మకరాక్షుడు
యుద్ధోన్మత్తుడు, యమధర్మరాజు, యూపాక్షుడు, యజశత్రువు                    
రావణుడు, రావణాసురుడు, రుక్షుడు, రస్మి, రోమశుడు, రుమాదేవి, రుద్రుడు, రోహిణి, రశ్మికేతుడు
లంఖిని, లక్ష్మణుడు, లక్ష్మీదేవి
విష్ణుమూర్తి, వాయుదేవుడు, విశ్వకర్మ, విభీషణుడు, విరూపాక్షుడు, విద్యున్మాలి, వజ్రదంష్ట్రుడు, వజ్రకాయుడు, విద్యుద్రూపుడు, విఘనుడు, వికటుడు, వక్రుడు, వాలి, విశ్రవసుడు, వికట, వినత, వశిష్టుడు, వాయుదేవుడు, వరుణుడు, విద్యుజ్జిహ్వుడు, విరూపాక్షుడు, మేఘనాదుడు, వజ్రనాభుడు
శ్రీరాముడు, శ్రీరామచంద్రమూర్తి, శుకుడు, శఠుడు, శుకనాశుడు, శోణితాక్షుడు, శివుడు, శూర్ఫణక, శర్వ, శివ, శచీదేవి, శంభసాధనుడు

స్వాహాదేవి, సుకేశి, సీతాదేవి, సూర్యుడు, సముద్రుడు, సంపాతి, సగరచక్రవర్తి, సాగరుడు, సురస, సింహిక, సుగ్రీవుడు, సుషేణుడు, సుమాలి, సుమిత్ర, సుగ్రీవుడు, సువర్చల, సుమాలి, సూర్యజిత్తు, సారణుదు, సూర్యశత్రువు
హనుమంతుడు, హిమవంతుడు, హస్తిముఖేంద్రుడు, హ్రస్వకర్ణుడు, హస్తిముఖుడు

1 comment:

  1. మంచి వివరణ.. ధన్యవాద శతములు... ఫణి ఊటుకూరు

    ReplyDelete