Thursday, August 11, 2016

శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్



శ్రీ సుబ్రహ్మణ్యాష్టకమ్

హే స్వామినాథ కరుణాకర దీనబందో
శ్రీ పార్వతీసుముఖపజ్కజపద్మబంధో
శ్రీ శాదిదేవగణపూజితపాదపద్మ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

నిత్యాన్నదాననిరతాఖిలరో గహారిన్
తస్మాత్ప్రదానపరిపూరితభక్తకామ
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

క్రౌంచాసురేంద్రమదఖండనశక్తిశూల
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే
శ్రీకుండలీశధృతతుండశిఖీంద్రవాహ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

దేవాధిదేవ రథమండలమధ్యవేద్య
దేవేంద్ర పీఠనగరం దృఢ చాపహస్తమ్
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

హీరాదిరత్న మణియుక్తకిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృందవంద్య
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

పంచాక్షరాది మను మన్త్రితగాజ్గయోయైః
పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాధ
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

శ్రీ కార్తికేయ కరుణామృతపూర్ణ దృష్ట్యా
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధరకాంతికాన్త్యా
వల్లీసనాథ మమదేహి కరావలంబమ్

సుబ్రహ్మ్యష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి.

1 comment:

  1. చాలా బాగుందండి.
    హాయిగా పాడుకొని మిక్కిలి సంతోషించాను. ఇది ప్రచురించినందుకు మీకు అనేక ధన్యవాదాలు.

    (...తాఖిలరో గహారిన్ అని అచ్చయ్యింది. చిన్న typo. తాఖిలరోగహారిన్ అని సరిచేయండి)

    ReplyDelete