Wednesday, July 8, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ) లో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ) లో వినిపించే పేర్లు
వనం జ్వాలా నరసింహారావు
అంగదుడు, అర్కుడు, అంగారకుడు, అగ్నికేతుడు, అతికాయుడు, అగ్ని, అకంపనుడు, అగ్నిహోత్రుడు, అనలుడు, అగస్త్యుడు, అనసూయ
ఆంజనేయుడు, ఆదిత్యుడు
ఇంద్రుడు, ఇంద్రజిత్తు
ఋషభుడు, ఋక్షరజసుడు
క్రథనుడు, కుంభకర్ణుడు, కుముదుడు, కేసరి, కేతువు, కుంభీనసి, కుబేరుడు, కణ్వమహర్షి, కండుమహర్షి, కైకసి, కౌసల్య, కైక, కుంభుడు, కబంధుడు, కాలుడు, కాత్యాయనుడు, కాశ్యపుడు
ఖరుడు
గద్గదుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాదనుడు, గురువు, గంధమాదనుడు, గరుత్మంతుడు, గౌతముడు
చంద్రుడు
జాంబవంతుడు, జానకీదేవి, జ్యోతిర్ముఖుడు, జంబుమాలి, జయుడు, జటాయువు,  జాబాలి
త్రిశంకుడు, త్రిశిరుడు, తపనుడు, త్రిశీర్షుడు, త్కోపుడు, తారాదేవి, త్రిజట
దుర్ధరుడు, దధిముఖుడు, దుర్ముఖుడు, ద్వివిదుడు, దరీముఖుడు, దూమ్రుడు, దంభుడు, దేవాంతకుడు, దూషనుడు, దేవేంద్రుడు, దశరథుడు



ధూమ్రాక్షుడు
నీలుడు,  నలుడు, నికుంభుడు, నరాంతకుడు
పనసుడు, ప్రజంఘుడు, ప్రహస్తుడు, ప్రమాథి, ప్రఘసుడు, ప్రజాపతి
బనసుడు, బృహస్పతి, బుధుడు, బ్రహ్మదేవుడు
భరతుడు, భరద్వాజ
 మైందుడు, మధుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మన్మథుడు, మకరాక్షుడు, మాతలి, మత్తుడు, మాల్యవంతుడు, మిత్రఘ్నుడు, మహేంద్రుడు, మరుత్తుడు, మార్తాండుడు, మందోదరి, మహర్షి
యజ్ఞహుడు, యవిద్ధుడు, యూపాక్షుడు, యుద్ధోన్మత్తుడు, యముడు, యత్రి
రంభుడు, రభసుడు, రాహువు, రశ్మికేతువు, రావణుడు, రావణాసురుడు, రూక్షబలుడు
లక్ష్మణుడు
వసిష్టుడు, వరుణుడు, వజ్రదంష్ట్రుడు, విరూపాక్షుడు, విభీషణుడు, వాయువు, విశ్వకర్మ, వేగదర్శి, విరాధుడు, వసువు, విద్యుజ్జిహ్వుడు, వీరబాహువు, వాలి, వామనమూర్తి, వికటుడు, విజయుడు, వామదేవుడు, వాల్మీకి
శార్దూలుడు, శతవలి, శ్వేతుడు, శ్రీరామచంద్రమూర్తి, శుక్రుడు, శని, శుకుడు, శరభుడు, శార్దూలుడు,  శ్రీరాముడు, శరభుడు,శ్వేతుడు, శత్రుఘ్నుడు, శివుడు, శరభంగుడు
సుబాహువు, సుగ్రీవుడు, సుసేషణుడు, సీతాదేవి, సుగ్రీవుడు, సూర్యుడు, సూర్యశత్రువు, సుతీక్ష్ణుడు, సుప్తఘ్నుడు, సముద్రుడు, సౌమిత్రి, సారణుడు, సుముఖుడు, సుషేణుడు, సరమ, సంపాతి, సుమాలి, సరపాటి, సుమిత్రాదేవి, సుపార్శ్వుడు, స్కందుడు, సోముడు, సారంగమూర్తి, సుయజ్ఞుడు
హనుమంతుడు, హరుడు, హేమకూటుడు, హిరణ్యగర్భుడు, హర్యశ్వుడు

No comments:

Post a Comment