Thursday, July 9, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణంలో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


                             (ఆంధ్ర) వాల్మీకి రామాయణంలో వినిపించే పేర్లు
                                        వనం జ్వాలా నరసింహారావు 
అంబరీషుడు, అంశుమంతుడు, అక్షయకుమారుడు, అగస్త్యుడు, అగ్నివర్ణుడు, అజామీఢుడు,  అజుడు,  అతిది, అధ్వర్యుడు, అనంగుడు, అనరణ్యుడు, అపరిమేయుడు, అరిష్యంతుడు, అర్జునుడు, అర్థసాధకుడు, అలంబన, అవ్యక్తసంభవుడు, అశోకుడు, అశ్వనీకుమారులు, అసమంజుడు, అసితుడు, అహల్య, అగ్నిహోత్రుడు, అగస్త్యుడు, అత్రి, అంగిరుడు, అదితి, అనల, అశ్వగ్రీవుడు, అరుణుడు, అకంపనుడు,          అయోముఖి, గదుడు, అంగారక, అంజనాదేవి, అనంతుడు, అనుహ్లాదుడు, అంగారకుడు, అంశుమంతుడు, అనసూయాదేవి, అరణ్యుడు, అవ్యయుడు, అసమంజుసడు,          అంగదుడు, అజాముఖి, అరుంధతి, అక్షకుమారుడు, అర్కుడు, అగ్నికేతుడు, అతికాయుడు, అగ్ని, అతికాయుడు, అనలుడు, అనసూయ.
ఆంజనేయుడు, ఆధూర్తరజసుడు, ఆభాగుడు, ఆవహుడు, ఆదిశేషుడు, ఆదిత్యుడు
ఇంద్రజిత్తు, ఇక్ష్వాకుడు, ఇలబిల, ఇల్వలుడు, ఇరావతి, ఇంద్రజాను శూరుడు
ఇంద్రుడు,
                                       
ఈశ్వరుడు, ఈశాన
ఉద్గాత (ఋత్విక్కులు), ఉద్వహుడు, ఉమ, ఉగ్ర శరభుడు, ఉల్కాముఖుడు
ఊర్మిళ, ఉష, ఉగ్ర,
         ఋచీకుడు, ఋశ్యశృంగుడు, ఋక్షరాజుడు, ఋషభుడు, ఋక్షరజసుడు
కకుత్థ్సుడు, కబంధుడు, కరూశకుడు, కల్కి, కవి, కాకాసురుడు, కాకుత్థ్సుడు, కాత్యాయనుడు, కార్తికేయుడు, కార్త్యవీర్యార్జునుడు. కాళింది, కాశ్యపుడు, కీర్తిరథాక్యుడు, కీర్తిరాతుడు, కుంభకర్ణుడు, కుక్షి, కుదావసువు, కుబేరుడు, కుమారస్వామి, కుశధ్వజుడు, కుశనాభుడు, కుశ-లవులు, కుశాంబుడు, కుశాశ్వుడు, కుశికుడు, కేకయరాజు, కేశిని, కైకేయి, కౌశికుడు, కౌసల్య, కర్ధముడు, క్రతువు, కాళి, క్రోధవశ, కాలకుడు, క్రౌంచి,  కాలకార్ముకుడు, కరవీరాక్షుడు,        కండుడు, కుంజరుడు, కుముద, కేసరి, కరుణాకాకుత్సుడు, కల్మాషపాదుడు,  కుచేలుడు, సల్యాదేవి, కుముడు, కుషపర్వుడు, కేతుమాలుడు, కృష్ణుడు, కేతువు, కరాళుడు, కుంభుడు, క్రథనుడు, కుముదుడు, కుంభీనసి, కణ్వమహర్షి, కండుమహర్షి, కైకసి, కుముదుడు, కాలుడు, కాశ్యపుడు
ఖనేత్రుడు, ఖమిత్రుడు, ఖరుడు
గంగా, గంధమాదనుడు, గరంధడు, గాధి, గుహుడు, గేవలుడు, గౌతముడు,     గాయత్రి, గంధర్వి, గరుడు, గజ, గజుడు, గవయుడు, గ్రామణి, గాంధారి, గురువు, గ్రీవుడు, గద్గదుడు, గవాక్షుడు, గరుత్మంతుడు
         ఘృతాచి, ఘనుడు
చంద్రుడు, చూళి, చ్యవనుడు, చంద్ర బృహస్పతి, చిత్రరథుడు, చండోదరి


జటాయువు, జనక మహారాజు, జనకుడు, జనమేజయుడు, జమదగ్ని, జయంతుడు,          జయ, జహ్నుడు, జాక్షుషుడు, జాబాలి, జాంబవంతుడు, జనకరాజు, జానకీదేవి,          జాబాలి, జరాసంధుడు, జంబుమాలి, జ్యోతిర్ముఖుడు, జయుడు
ఝర్ఝుడు,
తాటక, తార, తృణబిందుడు, త్రిజట, త్రిశంకుడు, త్రిశిరుడు, తామ్ర, తారుడు, తుంబురుడు,          త్రిజటుడు, త్రిశంకువు, తపనుడు, త్రిశీర్షుడు, త్కోపుడు, తారాదేవి
దక్షుడు, దముడు, దశరథుడు, దారుడు, దితి, దిలీపుడు దిష్టుడు, దుందుభి, దుంధుమారుడు (యువనాశ్వుడు), దుర్వాసుడు, దూషణుడు, దృఢనేత్రుడు, దేవకి, దేవప్రభ, దేవమీఢుడు, దేవరాతుడు, ద్వివిదుడు, దనువు, దుర్జయుడు, దహనుడు, దదిముఖుడు, దధివ్రక్త, దరీముఖుడు, దుర్ముఖుడు, ద్వివిదుడు, దండధరుడు, దశకంఠుడు, దేవేంద్రుడు, ధ్రూమాక్షుడు,          దంష్ట్యద్వజుడు, దుర్ముఖి, దిశ, దీక్ష, దుర్ధరుడు, దంష్ట్రుడు, దూమ్రుడు, దంభుడు, దేవాంతకుడు
ధన్వంతరి, ధూమ్రాశ్వుడు, ధృష్టకేతువు, ధృష్టి, ధృష్ణుడు, ధర్మభృతుడు, ధాత, ధర్ముడు, ధృతరాష్ట్రి, ధూమ్రుడు, ధుంధుమారుడు, ధుర్యోధనుడు, ధూమకేతువు,  ధ్రువసంధి, ధర్మరాజు, ధాన్యమాలిని, ధ్వజగ్రీవుడు, ధూమ్రాక్షుడు
నందివర్దనుడు, నభగుడు, నలుడు, నవిక్షిత్తు, నహుషుడు, నాభాగుడు, నరకుడు, నారదుడు, నిమి, నీలుడు, నీళాదేవి, నృగుడు, నైకుశుడు, నరకాసురుడు, నిశాకరుడు, నందనుడు, నిత్యుడు, నికుంభుడు, నరాంతకుడు,
పరశురాముడు, పరివహుడు,  పర్జన్యుడు, పర్వతరాజు, పవమానుడు, పార్వతి, పుండరీకాక్షుడు, పులస్త్యుడు, పృషధృడు, ప్రతీంధకుడు, ప్రవహుడు, ప్రవృద్ధుడు, ప్రశుశ్రుకుడు, ప్రసేనజిత్తు, ప్రాజాపత్యమూర్తి, ప్రుథుడు, ప్రచేతుడు, పులహుడు, పృథుగ్రీవుడు, పరుషుడు, ప్రమాధి, పంచజనుడు, పనసుడు,       పుంజికస్థల, ప్రభావుడు, ప్లక్షుడు, పరబ్రహ్మం, పురుషాదకుడు, ప్రసేనజతుడు, ప్రహస్తుడు, పిశాచుడు, పులస్త్య, పశుపతి, ప్రఘస, ప్రహసుడు, ప్రజంఘుడు, ప్రఘసుడు, ప్రజాపతి
బంధుడు, బంధుమంతుడు, బలాకాశ్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, బృహద్రధుడు, బాకాసురుడు, బృహస్పతి, బ్రమితి, బ్రహ్మ, బ్రహ్మదత్తుడు,  బ్రహ్మదేవుడు, బ్రాంశువు, బభ్రువు, బలిచక్రవర్తి, బాణుడు, బుధుడు, బృథువు, బృహస్పతి,  బ్రహ్మకరుడు, బ్రహ్మశత్రువు, బనసుడు, బృహస్పతి
భగీరథుడు, భరతుడు, భరద్వాజుడు, భాగీరథి, భానుమంతుడు, భూదేవి, భృగు, భృగుడు, భృశాశ్వుడు,   భరతుడు, భగుడు, భాసి, భద్రమద, భాస్కరుడు,  భృగువు, భీముడు,  భవ, భీమ, భాసకర్ణుడు, భరద్వాజ
మంత్రపాలుడు, మధుష్యందుడు, మనువు, మన్మథుడు, మరీచి, మరుత్తుడు, మరువు, మహారథుడు, మహారోముడు, మహావీరుడు, మహీధ్రకుడు, మాండవి, మాంధాత, మార్కండేయుడు, మిథి, మేనక, మైందుడు, మైనాకుడు, మోహిని, మంద, మాతంగి ,మృగు, మేఘమాలి, మహామాలి, మహాకపాలుడు, మతంగుడు, మయుడు, మహర్షి, మహిషాసురుడు, మాయావి, మారీచుడు, మేనక, మేరుసావర్ణి, మంథర, మణిబంధుడు, మృగాంకుడు, మౌద్గల్యుడు, మహాపార్శ్వుడు, మహోదరుడు, మత్తుడు, మారుతి, మహాముని, మహదేవ, మకరాక్షుడు,          మధుడు, మకరాక్షుడు, మాతలి, మాల్యవంతుడు, మిత్రఘ్నుడు, మహేంద్రుడు, మరుత్తుడు, మార్తాండుడు, మందోదరి, మేఘనాదుడు
యజ్ఞశత్రువు,యౌర్య మహర్షి, యముడు, యయాతి, యువనాశ్వుడు, యుద్ధోన్మత్తుడు, యమధర్మరాజు, యూపాక్షుడు, యజ్ఞహుడు, యవిద్ధుడు,యత్రి
రంభ, రంభుడు, రఘుడు, రాజవర్థనుడు, రావణుడు, రుద్రుడు, రేణుక, రోమపాదుడు (చిత్రరథుడు), రోహిణి, రుదిరాశనుడు, రాహువు, రావణాసురుడు, రంహుడు, రామభద్రుడు, రావణాసురుడు, రుమ, రుమన్వంతుడు, రఘువు, రుక్షుడు, రస్మి,         రోమశుడు, రుమాదేవి, రశ్మికేతుడు, రభసుడు, రశ్మికేతువు, రూక్షబలుడు
లక్ష్మణుడు, లక్ష్మీదేవి, లంఖిని
వటపత్రశాయి, వత్స ప్రీతి, వరావహుడు (సప్త మరుత్తులు), వరుణుడు, వల్లభుడు, వశిష్ఠుడు, వసుదేవుడు, వసువు, వామదేవుడు, వామనుడు, వాలి, వాల్మీకి, వాసుకి, వాసుదేవుడు, వికుక్షి, విజయుడు, విబుధుడు, విభండకుడు, విభీషణుడు, విరోచనుడు, వివస్వంతుడు, వివహుడు, వివింశతి, విశాలుడు, విశ్రవసుడు, విశ్వకర్మ, విశ్వామిత్రుడు, వృత్రాసురుడు, వేదవంతుడు, విరాధుడు,      విష్ణుమూర్తి, వాతాపి, విధాత, వరుణుడు, విక్రీతుడు, వివస్వతుడు, వినత,          విహంగముడు, వృత్తబాహుడు, వృషాంసుడు, వల, వహ్నికుముదుడు, వాయుదేవుడు, విద్యున్మాలి, విధ, వినతుడు,          విష్ణువు, వీరబాహు, విద్యుజ్జిహ్వుడు, వజ్రదంష్ట్రుడు, వజ్రకాయుడు, విద్యుద్రూపుడు, విఘనుడు, వికటుడు, వక్రుడు, వికట,  విరూపాక్షుడు, వజ్రనాభుడు, వజ్రదంష్ట్రుడు, విశ్వకర్మ, వేగదర్శి, వీరబాహువు, వామనమూర్తి

శంఖణుడు, శతానందుడు, శత్రుఘ్నుడు, శనైశ్చరుడు, శబరి, శబల, శరభంగుడు, శరభుడు, శర్యాతి, శాంత, శివుడు, శీఘ్రగుడు, శునకుడు, శునస్సేపుడు, శూర్పణఖ, శ్రీకృష్ణుడు, శ్రీదేవి, శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మీదేవి, శ్రీరాముడు, శ్రుతకీర్తి,        శ్రీరామచంద్రమూర్తి, శ్వేని, శుకి, శ్వేత, శార్ధూలి, శేషుడు, శ్యేనగామి, శచీదేవి, శతవలి, శరభ, శరారి, శిగ్రుడు, శుక్రుడు, శైలాషుడు, శంబరుడు, శంభరాసురుడు, శoఖనుడు,          శత్రుఘ్నుడు, శఠుడు, శుకనాశుడు, శోణితాక్షుడు, శూర్ఫణక, శర్వ, శచీదేవి, శంభసాధనుడు, శార్దూలుడు, శ్వేతుడు, శని, శార్దూలుడు, శ్వేతుడు
సంపాతి, సంవహుడు, సగరుడు, సత్యవ్రత, సత్యవ్రతుడు,  సనత్కుమారుడు, సముద్రుడు, సరస్వతీదేవి, సర్ప భూషణుడు,  సహదేవుడు, సింధుధ్వజుడు, సింహిక, సిద్దార్థుడు, సీతాదేవి, సుందుడు, సుకేతుడు, సుగ్రీవుడు,    సుచంద్రుడు, సుతీక్షణుడు, సుదర్శనుడు, సుధన్వుడు,  సుధాముడు, సుధృతి, సుప్రభ,         సుబాహుడు, సుమంత్రుడు, సుమతి, సుమిత్ర, సుయజ్ఞుడు, సుర, సురస,  సుశీల, సుశేణుడు, సుసంధ, సూర్యారుణుడు, సూర్యుడు, సృంజయుడు, సోమద, సోమదత్తుడు, సౌధృతేయుడు, స్వయంప్రభ, స్వర్ణరోముడు, సుతీక్ష్ణుడు, సుదర్శనముని, సంశ్రయుడు, స్థాణువు, సత, సురభి, సర్వాసుడు, స్థూలాక్షుడు, స్థూలశిరుడు, సునేత్ర, సుపాట, సుబాహు, సుహోత్రుడు, సూర్యాక్ష, సగర చక్రవర్తి, సర్వగంధుడు, సావిత్రి, సుడంది, సుమంత్రుడు, సువర్చల,      సువ్రతుడు, సౌదాసుడు, సౌమిత్రి, స్వాహాదేవి, సుకేశి, సీతాదేవిని, సగరచక్రవర్తి, సాగరుడు,      సుమాలి, సుమాలి, సూర్యజిత్తు, సూర్యశత్రువు, సుబాహువు, సుప్తఘ్నుడు,  సారణుడు,     సుముఖుడు, సుషేణుడు, సరమ, సరపాటి, సుమిత్రాదేవి, సుపార్శ్వుడు, సుశేణుడు, స్కందుడు, సోముడు, సారంగమూర్తి, సుయజ్ఞుడు
హనుమంతుడు, హరిణి, హరివ్రతుడు, హరుడు, హర్యశ్వుడు, హలందనుండు, హవిష్యందుడు, హిమవంతుడు, హేమచంద్రుడు, హోత, హ్రస్వరోముడు, హరి, హయగ్రీవుడు, హేమ, హస్తిముఖేంద్రుడు, హ్రస్వకర్ణుడు, హస్తిముఖుడు, హేమకూటుడు, హిరణ్యగర్భుడు.

No comments:

Post a Comment