అఫ్జల్ గురుకు ఉరి శిక్ష సబబే
వనం జ్వాలా నరసింహారావు
Please click here to see videos on :
http://www.youtube.com/
Jwala
I have spent a good part of the last 45 years in the fields of Information, Print and Electronic Journalism, Governance and Consulting on Public Private Partnership. This blog is a collection of those experiences. The topics in the blog will be diverse and that is intentional and expected. Read on...
టి వి చర్చలో, మీరు క్లుప్తంగా చెప్పిన మాటలు సందర్భోచితంగా ఉన్నాయి, మంచి ఉదాహరణలు ఇచ్చి మీ అభిప్రాయాన్ని నిర్ద్వంద్వంగా వ్యక్తపరుస్తూ ప్రజలందరి భావాలను తెలియచేశారు. దేశద్రోహులను దేశంలో ఉన్న చట్టాలప్రకారం విచారించి తగిన శిక్ష వేసి అమలు పరిచినప్పుడు, రహస్యంగా చెయ్యాల్సిన అవసరం, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చు, లేదా మరేదన్నా ప్రమాదం వాటిల్లవచ్చు అనే భయాలు ఉండటం శోచనీయం. ఇలాంటి పరిస్థితి రావటానికి కారణం ఏమిటి అని ప్రభుత్వం తప్పక ఆలోచించి కఠినమైన చర్యలు తీసుకొని శత్రు దేశాల ప్రభావంలో పడటానికి ఉత్సుకత చూపించేవారిని వారిని ఏరి పారెయ్యలవల్సిన అవసరం ఉన్నది. చాపకింది నీరులాగ రకరకాల పేర్లతో శత్రు దేశాల ప్రతినిధులు మన దేశపు జీవనంలోకి చొచ్చుకు రావటాన్ని నిరోధించాలిసిన అవసరం అటు ప్రభుత్వం మీద ఆపైన ప్రజలందరి మీద ఉన్నది. వెర్రి మొర్రి ఇజాల పేరిట శతృదేశాలను అభిమానించటం, ఇంకా ప్రమాదకర విషయం అలాంటి దేశాలను సమర్ధించటం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ReplyDeleteఈ విషయంలో మీడియా బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. పత్రికా స్వాతంత్రం అని చెప్పుకుంటూ శత్రు దేశాల పక్కన మాట్లాడటం, అలా మాట్లాడే వాళ్ళకు వేదికను ఇవ్వటం మానాలి. మీడియా బాధ్యతను, ఓమర్ అబ్దుల్లా చక్కగా గుర్తు చేశారు.
Thank You Sir.
Delete