బ్రాహ్మణులు
“ఆధ్యాత్మిక ఫాసిస్టులా”?
కులాలపై
విమర్శ తగదు...
నమస్తే
తెలంగాణ దినపత్రిక (15-10-2017)
వనం జ్వాలా
నరసింహారావు
సామాజిక శాస్త్రవేత్తగా చెప్పుకుంటున్న ఒక పెద్దమనిషి హిందూ
మతానికి వ్యతిరేకంగా అనేక అంశాలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన రచనల్లో హిందూమతానికి, హిందూ దేవుళ్లకు
వ్యతిరేకంగా విపరీతార్థాలు తీస్తూ, ప్రామాణికం కాని వాదనలు, అసందర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. సమాజంలోని ఒక కులాన్ని స్మగ్లర్లనీ, మరో కులాన్ని
ఆధ్యాత్మిక ఫాసిస్టులనీ దురుద్దేశపూరిత వ్యాఖ్యానం చేస్తున్నారు. హిందూమతాన్ని
కొన్ని సామాజిక వర్గాలతో మాత్రమే ముడివేసి, ఆ మత విశ్వాసాలపై తనదైన పద్ధతిలో విమర్శలు గుప్పిస్తూ
ప్రపంచ సమస్యలన్నిటికీ కారణం హిందూ మతమే అన్నట్లు గూడార్థం చెప్తున్నారు. హిందూ మతంలో ఆయనకు నమ్మకం లేకపోతే, ఆయన ఆ
హిందూ దేవుళ్ళకు మొక్కడం నిరభ్యంతరంగా మానుకోవచ్చు. అంతేకానీ, హిందువుల మనోభావాలను
దెబ్బతీసే విధంగా హిందూ దేవుళ్ళను, కొన్ని కులాలను హేళన చేసే హక్కు ఆయనకు ఎంతమాత్రం
లేదు.
ఏది ఆర్య ధర్మమో, ఏది ఆర్ష ధర్మమో, ఏది కాదో
నిర్ణయించే అర్హత ఎంతవరకుందో హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఆలోచించు
కోవడం మంచిదేమో! ఉదాహరణకు సృష్టి రహస్యం పరిపూర్ణంగా సమగ్రంగా
విప్పగలవారెవరైనా వున్నారా? పోనీ తమకు తెలుసని ఇంతవరకు
ఎవరైనా అనగలిగారా? సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందింది
కదా? ఐనప్పటికీ రోబోట్ లను తయారు చేయగలిగారే కాని మానవ
శరీర నిర్మాణానికి అసలు సిసలు నమూనా ఎవరైనా చేయగలిగారా? టెస్ట్ ట్యూబ్ బేబిని పుట్టించగలిగారు కాని, మానవ
వీర్యం, అండం కలయిక లేకుండా దానిని సాధించగలిగారా?
సృష్టి ఆదినుంచీ కొన్ని నియమాలు, నిబంధనలు, పద్ధతులు, ఆచరణలు, మంచీ-చెడులు...ఇలా
ఎన్నో సాంప్రదాయాలు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. వాటిలోంచి ఈకకు ఈక, తోకకు తోకా లాగి, పాండిత్య ప్రదర్శన చేసి, సనాతన పద్ధతులను, సంస్కృతీ సంప్రదాయాలను, ఈసడించడం సమంజసం కాదేమో ఆలోచించు కోవడం మంచిది.
అనాదిగా సంస్కృతీ సాంప్రదాయాలకు నిలయమైన భారతావనిలో ఎవరెవరు ఎటువంటి ధర్మాలను
ఆచరించారనేదే ప్రధానం. వాటిని భావితరాల వారు ఎలా అర్థం చేసుకోవాలనేది ముఖ్యం. మన ఇతిహాసాలు,
పురాణాలు, కావ్యాలు, హిందూ ధర్మశాస్త్రాలు చెప్పిందంతా బూటకం అని వాదించే కన్న
అందులోని ధర్మాలను, అధర్మాలను అవగాహన చేసుకోవడం
కూడా ముఖ్యం. మన ప్రాచీన గ్రంథాలలో ఎప్పుడూ-ఎక్కడా ఫలానా కులం వారే అధికులని
చెప్పబడలేదు. ఎన్నో పాత్రల ద్వారా, సంభాషణల ద్వారా ఎన్నో ధర్మాలను వివరించడం
జరిగింది.
ఇదిలా వుండగా, ఇటీవల కాలంలో ఆ రచయితకు ఐన
దానికీ-కాని దానికీ బ్రాహ్మణులను ఆడిపోసుకోవడం ఒక పరిపాటి అయింది. ప్రతిదాన్నీ ప్రతి
వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో
ముడిపెట్టి విమర్శలు చేయడం తగని పని. "బ్రాహ్మణాధిక్యత"
అనే పదాలను కూడా తరచూ వాడడం మంచిది కాదు. ఆయన వాదనకు పని కొచ్చే బ్రాహ్మణ
శాస్త్రాలు, బ్రాహ్మణ్యం మిగిలిన విషయాలకు ఎందుకు పనికి
రాదో అర్థంకాదు. బ్రాహ్మణులను “ఆధ్యాత్మిక ఫాసిస్టులు” అని దుర్మార్గపు రాతలు
రాయడం సరైందికాడు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల
విశేషాలను, ఏ మాత్రం తెలియని ఇతడు తన నోటికొచ్చినట్లు
బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడడం సమంజసం కాదు. చాతుర్వర్ణ వ్యవస్థ ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో
వున్నాయి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, నాలుగు కాదు-నలబై
తరగతులుగా మనమందరం మనమన విధులను నిర్వహించడం లేదా? ఇలాంటి
వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం
వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లో వున్న వర్తమాన కాలంలో కూడా
మనిషికి-మనిషికి మధ్య వ్యత్యాసాలు కొన్ని
విషయాలలో లేవా? ప్రభుత్వ ప్రయివేట్ సర్వీసులలో ఒకటవ
తరగతి, రెండవ తరగతి....మూడు, నాలుగు తరగతుల ఉద్యోగులని విభజన లేదా? ఐఏఎస్-ఐపీఎస్
అధికారికీ, అటెండర్ కూ రాజ్యాంగ పరంగా ఒకే రకమైన
హక్కులిచ్చినప్పటికీ, వారిరువిరికీ మధ్య వ్యత్యాసాలు
లేవా?ఇంజనీరునూ, డాక్టరునూ, గుమాస్తాను, దినసరి కూలీని, ఒకే రకంగా అన్ని విషయాలలోనూ చూస్తున్నామా? దీనికి
కారణం, ఇప్పటి మూలాలు ఆర్థికమైనవైతే, ఆ నాటి కాలంలో మూలాలు మరో రకంగా వున్నాయి. దేశ
కాలమాన పరిస్థితులకనుగుణంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులో మంచి వుందీ, చెడు వుంది. కమ్యూనిజం వచ్చిన చైనా, రష్యా దేశాలలో కూడా ఈ
తేడాలున్నాయి.
ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే, జాతి అనేది "కులం" ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్" అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ
వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే
వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు
సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను ఆ కాలంనాటి
అవసరాలకు అనుగుణంగా నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా
తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ
పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే
కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన
అవసరమూ లేదు.
బ్రాహ్మణుల విషయానికొస్తే, సమాజం
వారికి అప్పగించిన బాధ్యతను వారు సక్రమంగా శక్తివంచన లేకుండా నిర్వహించారు. వారు కుల వ్యవస్థను ఏనాడూ పెంచి పోషించలేదు. సమాజం
అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. అదే
సామాజిక అవసరం నేపధ్యంలో బ్రాహ్మణులు పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. ప్రతి
గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల
పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే
నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సమాజాన్ని
మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా
బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో
లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ
అపారమని పేర్కొన్నారు. ఇలాంటి నేపధ్యంలో తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని
చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?
ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల
పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో
బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా
జరిగిందేమీకాదు. సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర
ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో
దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర
పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు
బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ
ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ
గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం
వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.
వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన
సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి
చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల
వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర
కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి.
ఇలాంటి నేపధ్యంలో బ్రాహ్మణులు “ఆధ్యాత్మిక ఫాసిస్టులు” ఎలా అయ్యారు?
>>వారు కుల వ్యవస్థను ఏనాడూ పెంచి పోషించలేదు..
ReplyDeleteమరి ఎవరివల్ల ఈ అంటరానితనం వచ్చింది? గుళ్ళల్లోకి వెల్లకుండా ఒళ్ళుకొవ్వెక్కిన దళితులే తమమీద మాఉ నిషేధం విధించుకున్నారా? ఒక సామాజిక శాస్త్రవెత్తలో తప్పుపట్టడంతో మొదలెట్టి, ఇన్ని అబద్దాల రాతలేంటి?
దళితుల్లో వారిలో వారికే కులవివక్ష ఉంది..దాని గురించి ఎవరూ మాట్లాడరు...
ReplyDeleteఒలేటి ఒచ్చాడర్రో!.... నాన్నా ఓలేటీ! బుర్ర కూంచెసేపైనా వాడి, నేనడిగినదానికి సమాధానం చెప్పు. నీకు కొబ్బరి చిప్పలు అమ్ముకునే చాన్సు ఇచ్చారని గుడ్డిగా వాళ్ళని ఎనకేసుకురాకు. నీ తక్కెడకింద చింతపండు వేషాలు మానుకో ఇక్కడ
Deleteనువ్వు నీచారిక అని అందరికీ తెలుసు.. అజ్ఞాత ముసుగేసుకుని బూతులు మాట్లాడే కుసంస్కారికి సమాధానం చెప్పే అగత్యం నాకు లేదు..
ReplyDeleteఅస్సలు నిన్నెవడడిగాడు తక్కెడ కింద చింతపండూ??
Delete>>అజ్ఞాత ముసుగేసుకుని
Deleteనిలా అందమైన ఫేసు అందరికీ ఉండొద్దూ?
"సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం."
ReplyDeleteBiggest joke of the millennium
@ అజ్ఞాత నీచారిక.."కనకపు సింహాసనమున శునకమును
ReplyDeleteకూర్చుండబెట్టిన"..అన్నట్టుంది నీలాంటి మేతావుల స్థితి..
మన భాష మన సంస్కారాన్ని, తల్లితండ్రుల నేర్పరితనాన్ని తెలియచేస్తుంది..నువ్వు అవహేళణగా మాట్లాడ్డం వలన మాకు పోయేదేమీ లేదు..నీ నీచ బుద్ది బయటపడుతుంది.. సాక్షాత్తు కె.సీ.ఆర్, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు సైతం మాకు గౌరవం ఇస్తుంటే..నీలాంటి అల్పబుద్ధి గలవాడితో మాకు పనిలేదు.
నీ సర్టిఫికెట్ ఎవడిక్కావాలి పుచ్చొంకాయ్ ముఖం దానా...
నీకు నీ అయ్య, తాత, ముత్తాతలు వెనుకబడిన జాతుల్ని ఎలా చూడాలో బాగానే నేర్పారుగా.. నువ్వ మాకు సుద్దులు చెప్పేది?
Delete>>"సాక్షాత్తు కె.సీ.ఆర్, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రులు సైతం మాకు గౌరవం ఇస్తుంటే.."
"బ్రాహ్మణులు ఎంత తప్పు చేసిననూ, తిట్టిననూ, కొట్టీననూ.. వారికి ఎదురు మాట్లాడక నమస్కరిమపలెను. అట్టీవారే పుణ్యాత్ములు.. వారు స్వర్గౌనకు పాత్రులు" అని భాగవతంలో కృష్ణుడి చేత చెప్పిచ్చుకోని ఈ బ్రహ్మణ్లు వెనకబడ్డ కులాలకి భలే మార్గదర్శనం చేశారు. ఇలాంటివి భారతంలో 100లు చూపించగలను.
నీకు దమ్ముంటే, చీము, నెత్తురు ఉంటే(అవి మీ వంశంలో ఎవ్వడికీ ఉండవులే) ఈ విషయంలో ఋజువులు చూపిస్తా. నీ కొంటి/బాపన కులపు బలుపుని ఒప్పుకోని, మాదిగోడిగా మారతావా??
ఇక తక్కెడ కింద చింతపండు అంటిచ్చే బాచ్చి గురించి చూస్తే.. వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామీ, మీగురించి ఏం చెప్పారో తెలుసుకో. మీకు(మరీ ముఖ్యంగా నీకు) సిగ్గు అనది ఉండదు కాబట్టి ఇక మూసుకోని వెల్లు. తాటి చెట్టులా పెరిగిన నీ వయస్సుకైనా గౌరవం నిలుపుకో.
వైశ్యజనులమనెడి వార్తయేగానీ
దొంగలింతకంటే దొరకబోరు..
నేలమీద వీరి నేర్పులనేమందు
విశ్వదాభిరామ వినురవేమ!
కోమటోని ఆశ కొండలవానలు
సందరంబు సోధ చంద్రకళలు
ఆశకుమితిలేదు యక్కడ గతిలేదు
విశ్వదాభిరామ వినురవేమ!
కోమటిమదిగోరు క్షామమే ఎల్లెడ
వైద్యుడొరులకెపుడు వ్యాధికోరు
వారవనిత ధనికు చెరదీయ గోరు
విశ్వదాభిరామ వినురవేమ!
@Anonym>నీ కొంటి/బాపన కులపు బలుపుని ఒప్పుకోని, మాదిగోడిగా మారతావా??
Delete@me: మా బాబే. ముఖ్యమంత్రి అంతటీవాల్లే దండాలు పెట్టే కులాన్ని మేమెందుకు ఒదులుకుంటాం.
నీకు దమ్ముంటే..కిందికులాలల్లో వారిలో వారికే వివక్షలేకుండా చెయ్యి..అప్పుడు మాదాకా రా..
ReplyDeleteమరి నీ చండాలపు ఎర్రి బుద్దికి పాచ్చిలేయడం మానుకోని.. అవతలివాల్లని కెలక్కుండా మూసుకోని కూర్చో
Deleteనీలాగ ఒక particular కులం పేరున, మతం మీద నీచంగా comments చేసే కుసంస్కారం మాకు లేదు...నిన్ను నువ్వు సంస్కరించుకోలేదానివి ఇతరులకు నీతులెలా చెప్తావ్..
Deleteనా చుట్టూ అన్ని కులాలవారు ఉండి ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నాం..అది చూసి ఓర్వలేక నీలాంటి వాళ్ళు అక్కసు వెళ్ళగక్కినా నీ నోటితాట తీర్చుకోవడం తప్ప ఈ సమాజం వెంట్రుక కూడా పీకలేరు..
సమాజం అంటే ఎంట్రా? దానికి అస్సలు మీరు పెట్టుకున్న మీనింగ్ ఏంటో తెలుసా? అస్సలు వెనకబడ్డ జాతులకి ఓటుహక్కు ఇద్దామనటేనే.. కిందా మీద ఒణికిపోయిన జాతిరా మీది. మీదృష్టీలో సమాజం అంటే మీ జంధ్యం బాచ్చి. మిగితా వాల్లని.. మీ ఆనందంకోసం దేవుడు శృష్టించాడు. రిఫరెంచు కావాలంటే.. నీ తాత, అయ్య పూజిచ్చుకునే మను శాస్త్రం చూడు.
Deleteనీ ఎధవతనం ప్రూవ్ చేస్తా..చీము, నెత్తురు ఉంటే కులం మార్చుకుంటావా అని అడిగా. దెబ్బకి జంపు. నువ్వేంట్రా ఇక సమాజం గురించి తెగ నీలిగేది.
కులం మార్చుకోడం అంటే ఏవిటే ఏబ్రాసిదానా?? నీలాగే నీచంగా మాట్లాడ్డమా?.
Deleteదద్దమ్మా..అన్ని అప్లికేషన్ లలో caste అన్న column తీయించీ..నీకు చీము నెత్తురూ ఉంటే..
DeleteCaste పేరు చెప్పుకుని కొబ్బరికాయలు అమ్ముకుంటూ..మామీద పడేడుస్తావేంటే పీచుముఖమా??
Delete>>Caste పేరు చెప్పుకుని కొబ్బరికాయలు అమ్ముకుంటూ
Deletenow u agreed. superehey.. OTTOTTI
కసబ్ కూడా చేసిన తప్పులు చెప్పి ఉరితీస్తన్నం అంటే, వాటిగురించి మాట్లాడొద్దు అంటూ నీలాగే నీతులు లంకించుకున్నాడంట..
ఐనా నేను వనం గారిని అడిగితే, నీ మొరుగుడేంద్రా.. ఛీ! అవతలికి ఫో
@Annym
ReplyDelete1.నీకు దమ్ముంటే, చీము, నెత్తురు ఉంటే(అవి మీ వంశంలో ఎవ్వడికీ ఉండవులే) ఈ విషయంలో ఋజువులు చూపిస్తా. నీ కొంటి/బాపన కులపు బలుపుని ఒప్పుకోని, మాదిగోడిగా మారతావా??
2. వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామీ, మీగురించి ఏం చెప్పారో తెలుసుకో. మీకు(మరీ ముఖ్యంగా నీకు) సిగ్గు అనది ఉండదు కాబట్టి ఇక మూసుకోని వెల్లు. తాటి చెట్టులా పెరిగిన నీ వయస్సుకైనా గౌరవం నిలుపుకో.
3. వెనకబడ్డ జాతులకి ఓటుహక్కు ఇద్దామనటేనే.. కిందా మీద ఒణికిపోయిన జాతిరా మీది.
4.నీ ఎధవతనం ప్రూవ్ చేస్తా..చీము, నెత్తురు ఉంటే కులం మార్చుకుంటావా
@volei:
1.నీలాగ ఒక particular కులం పేరున, మతం మీద నీచంగా comments చేసే కుసంస్కారం మాకు లేదు
2.నా చుట్టూ అన్ని కులాలవారు ఉండి ఒకరికొకరు ఎంతో గౌరవం ఇచ్చిపుచ్చుకుంటున్నాం
3.Caste పేరు చెప్పుకుని కొబ్బరికాయలు అమ్ముకుంటూ
"చంద్రముఖిగా మారిన ఒట్టొట్టిని చూడు"
ఈ బ్లాగులో వనం గారు అవకాశం ఇచ్చారు...ధన్యవాదములు..
ReplyDeleteఅన్ని బ్లాగుల్లో ను మొరిగేది నువ్వే..భంగపడేది నువ్వే..అడిగిన వాటికి సమాధానం చెప్పలేక బూతులు వాడతావు..నీ స్థాయికి మేం దిగజారలేం కదా..
సర్వేజనా సుఖినోభవంతు భవంతు..అనే భావం మాది..దీనికి వ్యతిరేకం నీ ఎజెండా...
ఆదిశంకరాచార్య మొదలు.. గురజాడ, కందుకూరి, రామానుజం,రామకృష్ణ పరమహంస, చలం, శ్రీశ్రీ..ఇలా అనేకులు సమసమాజ నిర్మాణం కోసం పాటుబడ్డవారే..వారి బాటలో మేం నడుస్తున్నాం..
మధ్యలో కంచె ఐలయ్య మొదలు నీలాంటి అధములు ఎంతమంది ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా అంతిమవిజయం సన్మార్గులదే..whatever caste it may be..
>> అంతిమవిజయం సన్మార్గులదే
Deleteనీ మార్గమెంటో ప్రూవ్ చేస్తానంటే అట్టాపారిపోతాడేంట్రా బాబూ
నువ్వు ముళ్ళతుప్పల్లో ఇరుక్కుపోయి..సాఫీగా ఉన్న నా మార్గం ఏవిటో నువ్వు ప్రూవ్ చేయడం ఏవిటి??
Deleteనీ casteనువ్వు వదులుకోలేదు.."నీకు చీమునెత్తురుంటే caste మార్చుకోడం" అని నన్ను అడుగుతావు.అన్ని అప్లికేషన్స్ లో caste column తీయించేయ్..ఆ దమ్ములేదు...ఇంకేంటి నువ్వు ప్రశ్నించేది వనం గారిని..
DeleteLet the comments not to be in un-parliamentary language please.
ReplyDeleteLet the comments not to be in un-parliamentary language please.
ReplyDelete@ Jwala Garu..I completely obliged with you..thank you sir..
ReplyDeleteThis fellow is habited to use unparlimentary language in all blogs..
Persons use filthy language, if they didn't have liability on their words..
Anyhow sorry for inconvenience.
చూడు ఓలేటీ! దలితుల్నొ కుక్కలతో పోలుస్తూ నువ్వు పెట్టీన పోష్టు మర్చిపొయ్యావా? అక్కడ నీ దూల తీర్చగానే పోష్టూ డిలిట్ చేసి మొకాన ముసుగేసుకున్నంత మాత్రానా నువ్వేం పరిషుద్దుడవయ్యననుకుంటూన్నావా? అస్సలు నిన్నెవడు అడిగాడ్రా నా కామెంటూకు రెస్పాండ్ అవ్వమని? నాలుగు దులపగానే మళ్ళీ నీ స్టైల్లో ఎధవ సుద్దుల్కటీ. నేను మీ బతుకులగురించి బట్టలూడ దీసి మరి నిరూపిస్తానన్నాను. నువ్వు మాత్రం పారిపోయ్యావ్. పోన్లే కుక్క అరిచి పారి పొయ్యింది అనుకుందామంటే, వెల్లే ముందు, ఎధవ డివిలాగులు ఒకటి, మళ్ళీ నడుములిరగొట్టిచ్చుకోవడం
Deleteచూడు ..నా post లో నువ్వు చెప్పే caste వారిని కుక్కలని లేదు..వారిని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న నీలాంటి కుహనా మేధావుల్ని అన్నాను...నీలాగ కపటప్రేమ కురిపించే అవసరం నాకు లేదు..అనునిత్యం అందరూ కలిసే ఉంటున్నాం..నీ లాంటి వాళ్ళు ఎంతమంది కులాల మధ్య అంతరాలు సృష్టించాలని చూసినా..అది తాత్కాలికమే..నీకు జడిసి post తియ్యలేదు..నీ నీచ భాష వలన post తీసాను..నేనడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పలేకపోతే ఊరుకో..నీలాంటి వారికి జడవని మనోధైర్యం స్వామి వివేకానంద ఇచ్చాడు మాకు..
ReplyDeleteశ్రీ జ్వాలా గారి సూచన కూడా నువ్వు పాటించలేదంటేనే నీ సంస్కారం బయటపడుతోంది..
>>నువ్వు చెప్పే caste వారిని కుక్కలని లేదు
Deleteనీ చింతపండు బాచ్చి నిజాలు చెబితేనే పెద్ద విచిత్రం మరి
".వారిని అడ్డం పెట్టుకుని రెచ్చిపోతున్న నీలాంటి కుహనా మేధావుల్ని అన్నాను"
Deleteఆ పొష్టూ నేను కూడా చూశాను. సరే! మీరు చెప్పందే కొంచెంసేపు నిజం అనుకుందాం. మరి అటువంటి మేధావులు ఎందుకు మీకు ఆ కాస్ట్ లలోనే కనిపిస్తారు? అప్పర్ కాస్ట్ లలో ఉన్న కుహానా మేధావులగురించి ఒక్క పోస్టన్నా పెట్టారా?
నాకొక identity ఉంది..నా అభిప్రాయాలలో clarity ఉంది...బ్లాగర్లు allow చేస్తున్నారని అజ్ఞాత పేరుతో నీ ఇష్టం వచ్చిన భాషలో comments రాస్తే..అదేదో గొప్ప విషయం లాగ ఫీల్ అవుతావేంటి?? నీ భాష వలన బ్లాగు మూసేస్తారనుకోవడం నీ అజ్ఞానం..
ReplyDeleteComments moderationలో పెడతారు..
చర్చ ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలి. అంతేగాని వ్యక్తిగత విద్వేషంతో కాదు. అలాంటి చర్చలు పాటకుల సహనాన్ని పరీక్షిస్తాయి.
ReplyDeleteఓలేటిగారు! అనామకుని ప్రశ్నకు మీరు మొట్టమొదటిగా చెప్పిన సమాధానం అస్సలు బాగోలేదు. ప్రశ్న అంత క్లియర్గా ఉన్నా మీరు దాన్ని తప్పు దారి పట్టించడానికి ప్రయత్నించారు అనేది సుస్పష్టం.
అజ్ఞాతగారు! మీరు ఓలేటి గారికి ఇచ్చిన మొట్టమొదటి కామెంట్ లోనే, అతనిపట్ల ఎలాంటి ఉద్దేశ్యం కలిగి ఉన్నారో చిన్న పిల్లాడికి కూదా అర్ధమౌతుంది. మీకు నచ్చినా, నచ్చకపొయినా అతను వయస్సు రిత్యా పెద్దవారు. అతను మీకు నచ్చనప్పుడు అతనికి రెస్పాండ్ అవ్వకుండా ఉండాల్సింది.
వయస్సు పెద్దదైతే?
Deleteతాటిచెట్టు మా ఇంట్లో గేదె కన్న పెద్దదని చంటోల్లకి పాలు కాకుండా కల్లు పోస్తామా? నేను చాలా ఖ్చ్చితంగా ప్రశ్న అడిగాను. మధ్యలో ఈ ముసలోడికి ఎందుకు?
>>తాటిచెట్టు మా ఇంట్లో గేదె కన్న పెద్దదని చంటోల్లకి పాలు కాకుండా కల్లు పోస్తామా?<<
DeleteWell said
@ Chiranjeevi Garu..మొదటి ప్రశ్నకి సమాధానం శ్రీ వనం గారి post లోనే ఉంది..
ReplyDeleteఅయినా ఎప్పుడో వందల ఏళ్ళ కిందటి వివక్ష కి మీరూ నేనూ బాధ్యత ఎలా అవుతాం..ఫలానా కులంలో నే పుట్టాలి అని చెప్పి పుట్టడతాడా ఎవడైనా? గత జన్మలో ఈ అజ్ఞాత అగ్రకులంలో పుట్టి ఉండొచ్చు కదా?
ప్రస్తుతం ఆమె/ అతడో (ఏదీ కాని వాడో) పేరు, కులం చెప్పకుండా ఇతరులను కులం పేరుతో ద్వేషిస్తూ, నేటి సమాజానికి చీడపురుగుల్లా తయారయ్యారు.
నా మొదటి ప్రశ్నకి సమాధానం లేదు..
"నాది ఫలానా కులమండీ, ఫలానా మతమండి..మాలో మాకు వివక్ష లేదండీ" అని చెప్పమనండి
నేటి సమాజంలో..
ప్రస్తుతం నీ కింద కుళ్ళు పెట్టుకుని..ఇతరులపై బురద జల్లుతారా??
ఇక మాకు వచ్చే మర్యాదలు కి ఏ లోటూలేదు..అది నా కులం ద్వారా మాత్రమే రాలేదు..నా character బట్టి వచ్చింది..ఇలాంటి కుహనా మేధావుల certificate అవుసరం లేదు..
@ Chiranjeevi Garu..మొదటి ప్రశ్నకి సమాధానం శ్రీ వనం గారి post లోనే ఉంది..
ReplyDeleteఅదే ముందు చెప్పాల్సింది అని నాఉద్దేశ్యం.
మీ గౌరవానికి భంగం కలిగించేటట్టు నేను కామెంట్ పెట్టలేదనే అనుకుంటున్నాను
Q) ఈ అంటరానితనం వచ్చింది? గుళ్ళల్లోకి వెల్లకుండా ఒళ్ళుకొవ్వెక్కిన దళితులే తమమీద మాఉ నిషేధం విధించుకున్నారా?
Deleteవెటకారం Ans) దళితుల్లో వారిలో వారికే కులవివక్ష ఉంది..దాని గురించి ఎవరూ మాట్లాడరు...
Serious Ans) మొదటి ప్రశ్నకి సమాధానం శ్రీ వనం గారి post లోనే ఉంది..
ఓట్టొట్టి దళితులకిచ్చే గౌరవం అద్భుతహ. వీడేశాలు వీడు.
"మేం అందరినీ అసభ్యంగా తిడతారు.కానీ మాకు గౌరవం ఇచ్చి తీరాలి" ... ఇదెక్కడి యేసంరా బాబు..
ReplyDeleteఇది అస్సలు నీ లోపలి కారక్టర్
Delete@ ఇది వనం గారి బ్లాగు..ఆయన అభ్యర్ధన మన్నించే సంస్కారం నీకు లేకపోవచ్చు..కాని నాకుంది.. నీకు చేతనైతే నువ్వో బ్లాగు రాయి..నీ భాషలో.. నేనే ఆ అనామిస్ అని ప్రకటించు..అక్కడ చూపెట్టు నీ పైత్యం..నీ నీచ సంస్కృతి ఇక్కడ ప్రదర్శించి బ్లాగ్ ఓనరుని ఇబ్బంది పెట్టడం సరికాదు..నీకర్థం కాదులే..నేనడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేవు...వెకిలి వేషాలు .. అజ్ఞాతం.. అజ్ఞానం..
ReplyDeleteనీ అయ్య, తాత ముత్తాతలు చేసిన పాపాలు మాట్లాడలేక భయపడి చర్చని తప్పు దారి పట్టించింది నువ్వు. చాతైతే నేనడిగిన మొట్టమోదటిదానికి సమాధానం చెప్పి అప్పుడు వేరేవి అడుగు. అంతేగానీ నీచులైనా నీ పూర్వికుల్లాగా పిట్టకతల పురాణాలు తయారు చెసుకోకు. లేకపోతె మూసుకోని కూర్చో.
Deleteవనం గారికి: పిచ్చికుక్కకి "దామ్మా! టామీ" అని మంచిగా పిలిస్తే కుదరదు. దాని నడుములు ఇరగొట్టాల్సిందే
ముందు నీ సంగతి చెప్పు..మా తాతల గురించే వనం గారు రాసారు.. నీ శునక భాష మాకు రాదు..నువ్వు నీ సొంత బ్లాగులో ప్రశ్నించు దమ్ముంటే..అందరిళ్ళలో దూరడం కాదు..
ReplyDeletehttps://www.facebook.com/venkataramesh.yellamelli/videos/2009136146031873/
Deleteమరి నువ్వేం పీకుతున్నావోయ్ ఇక్కడ ముసిలీ?
Delete>>"మా తాతల గురించే వనం గారు రాసారు"
Deleteఓలేటి గారూ! వనం గారు రాశారు కాబట్టే అజ్ఞాత ప్రశ్నించారు. అప్పటికప్పుడు పుర్రేకేది తోస్తే అది కామెంట్ చెయ్యడం మానెయ్యండి. మీ జ్ఞానానికి మేమంతా నవ్వుకుంటున్నాం.
అజ్ఞాత గారూ! ఓలేటితో మీ ప్రవర్తన 100% కర్రెక్ట్. ఇలానే ముందుకెల్లండి
Anonymous please disclose your identity if you have courage
ReplyDelete1. please disclose
Delete2. if you have courage
How does they both match together ;)
In case if you don't reveal your identity I may delete your postings as they are unparliamentary
ReplyDeletehello for test
ReplyDeleteచాతుర్వర్ణాల సృష్టినుంచీ పంచమకులాల్ని చేర్చేవరకూ విభజించి పబ్బంగడుపుకునే బ్రాహ్మణక్షత్రియవర్ణాల ఆధిపత్య కుట్ర తప్ప మతపరిరక్షణ ఎవరి ఉద్దేశమూ కాలేదు. జ్ఞానాధారిత,రాజ్యాధికారాధారిత సంఘం నుంచీ భూమిఆధారిత సంఘం ఏర్పడే సరికీ నియో-క్షత్రియ (రెడ్డి,కమ్మ,బలిజ మొ")కులాలు తమ అధికారాన్ని చెలాయించాయేతప్ప సర్వమానవ సమానత్వం ఎక్కడా చూపించలేదు. అందుకే ఇప్పుడు దళితులు మేము హిందువులం కాము పొమ్మంటున్నారు.
ReplyDeleteబాబ్బాబు..హిందూమతంలోనే ఉండండి అని మమ్మల్ని ఎవడూ బతిమాలుకోలేదే..మీకు కనిపిస్తున్న "సర్వమానవ సమానత్వం" ఉన్న మతంలోకే వెళ్ళండి..మళ్ళా హిందూ దేవుళ్ళ మీద అపహాస్య రాతలెందుకు?? అయినా దళితులందరూ 100% హిందూమతం నుండి వెళ్ళిపోలేదు..
ReplyDeleteఅసలు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల వారే..శంకరాచార్య, రామానుజాచార్యులు, బుద్దుడు,రామకృష్ణ పరమహంస, అన్నమయ్య, గురజాడ, కందుకూరి...ఎందరో మహానుభావులు..
అంబేద్కర్ హిందూమతాన్ని వీడలేదు..అంతకన్నా మేధావుల మని విర్రవీగుతున్న వాళ్ళే అన్యమతానికి పోయి, అక్కసును వెళ్ళగ్రక్కుతూ, కుళ్ళిపోతున్నారు..
ఈనాడు అనేక common సమస్యలున్నాయి..పోరాటం కాలమానపరిస్థితులను బట్టి మారాలి అనే తెలివుండాలి..
Sorry..నా వ్యాఖ్యలో మొదటి లైనులో "మమ్మల్ని" కాదు..."మిమ్మల్ని"
ReplyDelete>>అంబేద్కర్ హిందూమతాన్ని వీడలేదు
ReplyDeleteబుద్దుడు హిందూ దేవుడని నీకు ఏ గాడిద చెప్పాడు? జనాబా ఎక్కడ ఎక్కువుంటే.. మీరు కూడా మామతమే అంటూ రాబందుల్లా వాలిపోటమే..
>>మళ్ళా హిందూ దేవుళ్ళ మీద అపహాస్య రాతలెందుకు??
అన్ని నిజాలు చెబుతుంటేనే, ఈ పోష్టు లాంటి చరిత్ర వక్రీకరణలు వస్తున్నాయి. ఇక నోరు మూసుకు కూర్చుంటే, మీరే దేవూలైపోరూ??
>>అసలు కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల వారే
ReplyDeleteఇప్పుడు సరిగా దొరికావ్!
కాటన్ దోర... నీళ్ళిచ్చాడని, బ్రిటీషోల్లంతా గొప్పోల్లైతే ఇక స్వాతంత్ర పోరాటాలు చేసిన వాళ్ళందరికీ.. పైన పెట్టిన నీ విమర్శలన్ని చెందుతాయి.
ఓలేటీ! చర్చకి కూడా ఒక రేంజి ఉండాలి. నీ పిల్ల కామెడీలు చూసి చూసి నాకే చిరాకుబుడుతోంది. సరే ఒదిలేద్దామ అంటే, మీ స్టైల్లో దీన్ని కూడా ఒక పురాణ కతగా మార్చేసి, దాన్లో నిన్ను హీరోని, అటునుంచటే దేవుడ్ని చేసేస్తారు. పిచ్చ జనాలు మాత్రం.. ముక్కోటి దేవతల్లో.. వీడెన్నో దేవుడోలే, పూజ చేసుకోని.. పూజారుల బొజ్జలు నింపితేపోలా అని అడ్జస్ట్ ఐపోతారు.
Deleteకాబట్టి ఫ్యూచర్ దేవుడూ! ఇక ఆపు
"కాటన్ దోర... నీళ్ళిచ్చాడని, బ్రిటీషోల్లంతా గొప్పోల్లైతే"
DeleteSuper retort boss......
కులాన్ని బట్టి మనుషులను ధ్యేషించే కుసంస్కారులతో చర్చ..మాకూ చికాకే..నువ్వనుకున్న "సర్వ మానవ సమానత్వం" ఏ మతంలో ఉందో చెప్తే సంతోషిస్తాను..ఎందుకీ డొంక తిరుగుడు.. మెజారిటీ హిందూమత విశ్వాసుల మధ్య కలుపుమొక్కల్లాగ తయారయ్యారు..ఎటకారంగా మాట్లాడ్డం..గొప్పకాదు..
ReplyDeleteమాట్లాడటమే చేతగాని చింతపండు బాచ్చికి ప్రతి మాటా ఎటకారంగా ఇనిపిస్తదిలే గంజాయి మొక్కా...
Deleteనువ్వు రాసుకున్న రామాయణ, భారతాల్లో మీ బాచ్చికి ఉన్న ఇంపార్టేన్సు.. మిగితావాల్లని ఎలా అనగదొక్కాలి అనే రూల్సు చెప్పమంటావా చెవిలో పువ్వూ!
నువ్వు ఇక మూసుకోని కూర్చోలేదనుకో, మీరు(హిందువులమనుకునే తురకోల్లు) బురదపందుల్లా మీరు రాసుకున్న గ్రంధాల్లో పడి ఎలా దొల్లుతున్నారో సీరియల్గా పెడతా. ఖబడ్దార్
ఎవరు ఎంత బురద జల్లినా కొన్ని కోట్ల మంది హిందూ
ReplyDeleteదేవుళ్ళను ఆరాధిస్తున్నారు...అన్ని పండగలు అన్ని మతాల వాళ్ళు కలిసి ఆనందంగా జరుపుకుంటున్నారు.. ఈ తాటాకు చప్పుళ్ళు బెదిరేడెవడు...విదేశీయులు వక్రీకరించిన కతలు చెప్పుకొనేవాళ్ళు, విద్వేషాలు రెచ్చగొట్టేవాళ్ళు ఈ దేశ సమగ్రతను పెకలించలేరు.. ఖబడ్దార్..
అబ్దుల్ కలాం తన జీవిత చరిత్రలో తన చిన్నతనంలో బ్రాహ్మణుల ఇంట్లో చదువుకుని ఎంతో విద్యనభ్యసించానని రాసారు.. అంబేద్కర్ తన గురువుగారయిన బ్రాహ్మణుని పేరును పెట్టుకున్నారు.మా చుట్టూ ఉన్న వారు ఎక్కువమంది మమ్మల్ని ఎంతో గౌరవిస్తారు..ఆ తృప్తి చాలు..
ReplyDeleteనిన్ను మూసుకోని కూర్చోమన్నా. వినలేదు. నీమీద నీకే కంట్రోల్ లేదని అర్ధం ఐంది. ఇన్ని కోట్ల మందిలో ఒక 5,6 గురు పేర్లు ఎప్పుకోని.. మీరేం శుద్దులు కాలేరు. ఇక మీ బౌకులు గ్రంధాల సాక్షిగాప్రతిరోజూ బయటపెడతా.. నువ్వు క్షమాపణ చెప్పేవరకూ .
ReplyDeleteసాంపిల్గా పైకి అంబేత్కర్ ని అభిమానించే మీ నటన ఇక్కడ చూస్కో..
https://www.facebook.com/venkataramesh.yellamelli/videos/2009136146031873/
http://www.thehindu.com/sci-tech/science/how-genetics-is-settling-the-aryan-migration-debate/article19090301.ece
ReplyDeletehttps://swarajyamag.com/culture/aryans-and-dravidians-an-invention-of-racist-nineteenth-century-scholars
ReplyDeleteఈ పిట్ట కథలకి కాలం చెల్లిపోయింది..పాడిందే పాటరా పాసిపళ్ళ దాసరి అని ...
ReplyDeleteఇన్ని కోట్ల మందిలో ఒకరిద్దరు వ్యతిరేకంగా మాట్లాడినంతమాత్రాన నిజమని ఎవరూ నమ్మే స్థితిలో లేరు..
రాజ్యాంగం ప్రకారం కులాన్ని బట్టి ఆ కులంలో అందర్నీ.. సాటి మనుష్యుల్ని విలన్లుగా చూపే సిద్ధాంతం ఏవిటి??ఎక్కడిది??ఇదా మానవత్వం..
అంటే రాజ్యాంగం మీద, అంబేద్కర్ మీద మీకు గౌరవం లేదు...
పోనీ ఇవేళ కులాధిపత్యం చూపిస్తూ కోట్లు కొల్లగొట్టేవారిమీద పోరడతారా??లేదు..మీ మేధస్సు వాళ్ళమీద చూపించగలరా??
ఎందుకీ బీరాలు..
కుల రహిత సమాజం కోసం కృషి చేసింది బ్రాహ్మణులే..
కానీ కంచెం ఐలయ్య ..మీలాంటి వారు వెనక్కి లాగుతున్నారు..
http://www.baiae.org/blog/item/156-how-brahmins-killed-buddhism-in-india.html
Delete60% కులాంతర వివాహాలు జరిగేయి.ఇంకా జరుగుతున్నాయి...బ్రాహ్మణులే ఎక్కువ..
ReplyDeleteకానీ ఇలా విద్వేషాలు రెచ్చగొడితే మరో వెయ్యేళ్ళ అయినా కులాంతరాలు పోవు..అదే విదేశీ శక్తుల ఎజెండా..తేటతెల్లం అయిపోయింది..
This comment has been removed by the author.
Delete@OleTi "కానీ ఇలా విద్వేషాలు రెచ్చగొడితే మరో వెయ్యేళ్ళ అయినా కులాంతరాలు పోవు."
Deletewell said
lol
ReplyDelete>>"కానీ ఇలా విద్వేషాలు రెచ్చగొడితే మరో వెయ్యేళ్ళ అయినా కులాంతరాలు పోవు."
ReplyDeleteమరి ఈ సుభాషితాలు హిందూ మత ఉగ్రవాద బ్లాగుల్లో చెప్పవేంటమ్మా??
>>"60% కులాంతర వివాహాలు జరిగేయి.ఇంకా జరుగుతున్నాయి...బ్రాహ్మణులే ఎక్కువ.."
ReplyDelete"ముంబాయి" సినిమాలో.. బాపన అబ్బాయి.. ముస్లీం అమ్మాయిని లేపులెల్లాడని సంకలుకొట్టుకున్న మీరు, "దేనికైనా రెడీ" సినిమాలో బాపనమ్మయిని, ఇంకోడు లేపుకెళ్ళారని.. రోడ్డున పడి గోల చేసి భలే సూక్తులు చెబుతారే.
బాపనోడు ఏకులపు అమ్మయితోనైనా పడుకోవచ్చు గానీ, బాపన అమ్మాయితో వెరే కులపోడు పడుకుంటే నరకానికి పోతారు అని రాసిన వేదాలని ఏంచెద్దామో ముందు చెప్పు..
ReplyDelete"చెప్పేవి శ్రీరంగనీతులు.. దూరేవి దొమ్మరిగుడెసెలు".. లాంటి నీతో టైం వేస్ట్ ఐంది చాలిక. బై
Deleteనిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది..
ReplyDeleteనిజాలు: బాపనోడు ఏకులపు అమ్మయితోనైనా పడుకోవచ్చు గానీ, బాపన అమ్మాయితో వెరే కులపోడు పడుకుంటే నరకానికి పోతారు అని రాసిన వేదాలని ఏంచెద్దామో ముందు చెప్పు..
Deleteబాపనోడు తిట్టీనా, కొట్టినా, చీదరించుకున్నా.. వాడిని తిరిగి ఏమనకుండా దణ్ణం పెట్టుకోవాలి. వాళ్ళు మాత్రమే స్వర్గానికెల్తారు అన్న కృష్ణుడినేం చేద్దామో చెప్పు. తపుస్సు చేశాడనే కారణంతో.. వెనకబడ్డ జాతికి చెందిన శంబూకుడ్ని చంపిన రాముడ్నేం చేద్దామో చెప్పు.
Deleteపొద్దున లేస్తే మొఖం కూడా కడుక్కోకుండా క్రైస్తవుల్ని, మ్హుస్లీముల్నీ, నాన్ బాపనొల్లపైనా.. విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ఉగ్రవాది యూజీ శ్రీరాం ని ఏం చేద్దామో చెప్పు.
లేదా నీ స్టైల్లో మాటర్ మీ బాచ్చి దగ్గరికి వచ్చింది కాబట్టి "సుభాషితాలు/జాతియతా వాదాలు " షురూ
మీ కులాల్లో కిందికులపోణ్ణి చేసుకోకుండా పరువు హత్యలు చేసుకుంటున్నారు..దాని సంగతి చెప్పు ముందు.. వర్గాల వారీగా కొట్టుకుని చేస్తూ.. రాముడు, వేదాలు దాకా ఎందుకు..
ReplyDeleteమిమ్మల్ని మీరు ఉద్దరించుకోండి ముందు..
ఊరక కూర్చోని.. ఏపనీ చెయ్యకుండా దొబ్బి తిని.. అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరిమీద పడి మదపిచ్చి తీర్చుకునే అవకాశమిచ్చిన మా వేదాల్ని, ఉపనిషత్తుల్ని అంటావా?? ఒలేటి శాపం తగిలి నరకానికి పోతావ్.
Deleteగురివింద గింజ లాగ ....దేశంమీద పడి తింటున్న వాళ్ళెవరో అందరికీ తెలుసు...తిరిగి అందరిమీదా పడిఏడవడం...
ReplyDelete@Haribabu Suranenii25 October 2017 at 18:59
ReplyDeleteఆర్య-ద్రవిడ చెత్తని రుజువు చెయ్యడానికి 100 కారణాలు చూపిస్తానని ఘీంకరించి నేను చూపంచమని చాలెంజి చేస్తే ఆ పని మానేసి "ఒరేయి,సన్నాసీ!" అంటున్నవాళ్ళ సంస్కారం ఏ స్థాయిలో ఉందో చూశారుగా - గురివింద గింజలు!
ఆర్య ద్రావిడ సిద్దాంతం గురించి 100 ఋజువులు చూపిస్తానని హరిబాబుకి చాలెంజ్ చేశాను. కానీ మోడరేషన్ తీసెసి చర్చ చెయ్యాలని కండీషన్ అడిగాను. ఎందుకంటే హరిబాబు స్టైలె ఇలా ఉంటూంది:
1. ఎవడైనా ఏదైనా పోష్టు పెట్టాలి అంటే దాని గురించి రీసేర్చి చేసి, ఒక అభిప్రాయానికి ఒచ్చి.. రాస్తాడు. కానీ ఈ హరిబాబు స్టైల్ ఎలా ఉంటుందంటే, ముందు తనకి ఏం రిజల్ట్ కావాలో డిసైడ్ చేసుకోని దానికి సంభందించిన కంటెంట్ వెతుక్కోవడం మొదలుపెడతాడు. అందుకే.. తన పోష్టులెప్పుడూ లెంతీగా, బోరింగా ఉంటాయి. దీని ఒక ఉదాహరణగా: మీరు ఒక ఊరు వెళ్ళాలనుకోండీ, ఒకటే రూటూ ఉంటుంది. వెళ్ళగూడదనుకుంటే, 100 రూటులు. హరిబాబు లాంటి తత్తర బుడుగు ఆ రెండో దారి ఫాల్లో అవ్తాడు. అందుకే.. తన పోష్టులెప్పుడూ లెంతీగా, బోరింగా ఉంటాయి.
2. మనం చర్చిద్దామని ఏవైనా కామెంట్లు పెట్టామనుకోండి, దాన్లో మనోడి సిద్దాంతం బండ తప్పు అని ఋజువైతే, అది పబ్లిష్ కాదు. దాన్లో తనకనుకూలమైన ఒకటీ, అరా కాపీలు చేసుకోని.. కొత్త కామెంటూలో పేష్టూ చేసుకోని అవతలివాడీని ఎధవని చెయ్యలని చూస్టాడు.
3. ఇక వల్ల కాదు అనుకున్నప్పుడు.. మనకామెంట్లు పబ్లిష్ చెయ్యడం పూర్తిగా మానేసి "చూశాడా పారిపొయ్యాడు" అని 4 రోజుల్ల తర్వాత ఇంకో కామెంటు వొదులుతాడు. బుర్ర గోక్కోవడం చాలెంజి చేసినవాడి పని.
4. ఈలోపు ఈజీ స్రీరాం లాంటి గొట్టాలు.. ఓ వెయ్యి లింకులు(అవి ఫేసుబుక్కులో ఎవడివో అభిప్రాయాలు).. ఋజువుల పేరుతో వొదులుతారు.
ఇక తత్తర బుడుగు పోష్టు సూపరు హిట్టు
పిడుగు అకాశంలో వుంటూంది. మనం దాన్ని తలెత్తి చూదాలి. బుడుగు భూమికి రెండడుగులుంటాడు. వాడ్ని చూడాలంటే మనం తల ఒంచాల్సిందే.. కానీ "ఈ తత్తర బుడుగు.. నేను ఆకాశంలో వున్న చిచ్చరపిడుగుని.. మీరు తలెత్తాల్సిందే" అంటాడు. అక్కడ బుడుగుంటాడా?? దాన్ని మళ్ళ మన దృష్టిలోపమని ఇంకో పోష్టు షురూ! ఈజీ స్రీరాం లంకెలు మొదలు.
ReplyDeleteLOL
@hari:"ఇక్కద చూపించొచ్చుగా ఆధారాలు!"
ReplyDelete@ me: నేను నీదగ్గరే మాట్లాడతాను అన్నాను. కాకపోతే నీ బుద్ది తెలుసు కాబట్టి మోడరేషన్ తీసెయ్యమన్నాను. నువ్వు దెబ్బకి ఉలిక్కి పడి.. ఆ కామెంటూ కూడా ప్రచురించలేదు. దాదాపు 10 సార్లు కామెంట్లు వేశాక.. నీ బుద్ది మార్చుకోకుందా.. ఆ మొత్తంలో నీకు కావలసింది కాపీ పేష్టు చేసుకున్నావ్. అందుకే చిరాక్కొచ్చి నీ ముసుగు తీసి అందరికీ చూపిచడానికి ఇక్కడికి ఒచ్చాను.
@hari:""ఒరేయి,సన్నాసీ!" అంటున్నవాళ్ళ సంస్కారం ఏ స్థాయిలో ఉందో చూశారుగా - గురివింద గింజలు"
నీకి సిగ్గొకటే లేదనుకున్నా.. నైతికత అనేమాటకి కూడా అర్ధం తెలియదని అర్ధం ఐంది. ఈసీ స్రీరాం క్రిష్టియన్లు, ముస్లీములు.. చివరికి దళితులమీద కూడా విషం చిమ్ముతుంటే వాడ్ని నేను సన్నాసీ అన్నాను. దాని వరకు నీస్టైల్లో కాపీ పేష్టు చేసుకున్నావంటేనే నువ్వెంత పెద్ద పనికిమాలిన ఎధవ్వో అర్ధమౌతోంది.
ఇక సంస్కారం గురించి నువ్వు మాట్లాడటమా?? బూతులు తిడతా అని నువ్వు అంత డైరెక్ట్గా నీ బ్లాగులో కామెంటు చేసుకున్నావ్? దానికి కూడా ఒక పనికిమాలిన కారణం చెప్పుకున్నావ్. ఎక్కడుంది నీ సంస్కారం?
@hari:"ఇక్కద చూపించొచ్చుగా ఆధారాలు!"
ReplyDelete@ me: నేను నీదగ్గరే మాట్లాడతాను అన్నాను. కాకపోతే నీ బుద్ది తెలుసు కాబట్టి మోడరేషన్ తీసెయ్యమన్నాను. నువ్వు దెబ్బకి ఉలిక్కి పడి.. ఆ కామెంటూ కూడా ప్రచురించలేదు. దాదాపు 10 సార్లు కామెంట్లు వేశాక.. నీ బుద్ది మార్చుకోకుందా.. ఆ మొత్తంలో నీకు కావలసింది కాపీ పేష్టు చేసుకున్నావ్. అందుకే చిరాక్కొచ్చి నీ ముసుగు తీసి అందరికీ చూపిచడానికి ఇక్కడికి ఒచ్చాను.
@hari:""ఒరేయి,సన్నాసీ!" అంటున్నవాళ్ళ సంస్కారం ఏ స్థాయిలో ఉందో చూశారుగా - గురివింద గింజలు"
నీకి సిగ్గొకటే లేదనుకున్నా.. నైతికత అనేమాటకి కూడా అర్ధం తెలియదని అర్ధం ఐంది. ఈసీ స్రీరాం క్రిష్టియన్లు, ముస్లీములు.. చివరికి దళితులమీద కూడా విషం చిమ్ముతుంటే వాడ్ని నేను సన్నాసీ అన్నాను. దాని వరకు నీస్టైల్లో కాపీ పేష్టు చేసుకున్నావంటేనే నువ్వెంత పెద్ద పనికిమాలిన ఎధవ్వో అర్ధమౌతోంది.
ఇక సంస్కారం గురించి నువ్వు మాట్లాడటమా?? బూతులు తిడతా అని నువ్వు అంత డైరెక్ట్గా నీ బ్లాగులో కామెంటు చేసుకున్నావ్? దానికి కూడా ఒక పనికిమాలిన కారణం చెప్పుకున్నావ్. ఎక్కడుంది నీ సంస్కారం?