Thursday, May 31, 2018

From Trail-blazer to country’s Numero Uno : Vanam Jwala Narasimha Rao


From Trail-blazer to country’s Numero Uno
Vanam Jwala Narasimha Rao
The Hans India (01-06-2018)

Government enacted the Telangana State Industrial Project Approval and Self Certification System (TS-iPass) Act - 2014. Under this Act, Telangana is the only State in the country that has accorded a legal right for the investor to get industrial clearance, provided all compliances are in order. TS-iPass is a single window without grills clearance policy. under the policy, thousands of units got permissions and Crores of rupees worth investments came to the State generating employment for lakhs of people. The unprecedented flow of investments account for Rs.1.25 lakh crore through 6818 industrial units that were given approvals, while providing direct employment to 5.38 lakh persons. 4382 units have already commenced its production.

Handloom industry
Handloom Industry in the Telangana State occupies unique place in the country for its exclusive art and artefacts of handloom weavers. The design patterns of Pochampalli Ikat’s, Gadwal Cotton, Narayan pet Cotton and silk sarees, Warangal Durries, Karimnagar bed sheets and furnishings shows the outstanding skills of handloom weavers of the State. Providing further impetus to the sector, my Government is establishing a comprehensive Mega Textile Park at Warangal. So far, 22 investors have entered MOU with Telangana for establishment of units.

Because of all these efforts, Telangana, the youngest State of the Country secured 1st Rank in "Ease of Doing Business. A unique feature of the new industrial policy is additional support measures to encourage and nurture entrepreneurship among the SCs and STs as they face many structural barriers. This initiative is being implemented under “TS-PRIDE” (Telangana State Program for Rapid Incubation of Dalit Entrepreneurs).

Irrigation projects
In the state redesigning and re-engineering irrigation projects was a herculean task that government has taken up and the projects were not only designed but also in the process of early completion. The government has given utmost priority for the irrigation sector to create water facility for one crore acres in the State. The works on Kaleshwaram, Palamoor Sitarama Lift Irrigation schemes are on a fast track. The government has also initiated works to revive the Sri Ram Sagar Project. The Bhakta Ramadasu Lift Irrigation project has already been inaugurated, which has set a record for itself being the first of its kind in the country to have been completed ahead of schedule. This paved way for a golden harvest in the hitherto parched lands. In all my Government has taken up 23 major irrigation projects and 13 medium irrigation projects. Various measures are being taken for fast-track completion of these projects.

One of the key ongoing multi-purpose irrigation projects of Government is the Kaleshwaram Irrigation Project. On completion of this project, adequate water will be made available for irrigation, drinking and industrial use. All the irrigation projects are on fast track. When once the water is provided on full scale by Government, the Telangana farmers together will grow crops worth Rs 1,25,000 Crores per year. So far, a new Irrigation Potential of 16.64 lakh acres is created and an ayacut of 8.97 lakh acres is stabilized.

Mission Bhagiratha
Government has taken up Telangana Drinking Water Supply Project named “Mission Bhagiratha” with a commitment to provide safe, adequate, sustainable and treated drinking water for the entire rural and urban areas of the State. The project is envisaged to bring down disease burden, a causative factor for consuming contaminated water and improve health standards as well as family’s economic status thereby. Mission Bhagiratha is a Model to country and pride for the state.

Mission Kakatiya
The ancient Minor Irrigation system of Telangana was neglected due to priority assigned to Major Irrigation systems, as such the Minor Irrigation System of Telangana did not receive proper care and many of the tanks have become dilapidated. It was the dream of the Telangana people that the minor irrigation system should be rejuvenated. Government as a challenge has taken up the task of rejuvenating all the 46531 minor irrigation water bodies through a programme titled Mission Kakatiya and three fourths have been completed so far.


Houses for poor
Government decided to provide houses for poor. Moved by the plight of people living in shabby houses and to provide dignity to the poor, Government took a very path breaking decision of providing Two-Bedroom Houses consisting of two bed rooms, a hall, a kitchen and two toilets to all eligible poor families in a phased manner without any beneficiary contribution. This is unprecedented and such a programme is being taken up only in Telangana State. 1,50,542 houses are in the process of completion out of 2,72,763 sanctioned.

Godowns: To improve storage capacity of agriculture produce in the State, Government has embarked upon a massive programme for the construction of go-downs with a storage capacity of 17.08 lakh metric tons at 330 locations. The construction of many of these go-downs has been completed. On completion of these ‘Godowns’, the storage capacity will reach 22.47 lakh metric tons.

Information technology: Telangana, more particularly, Hyderabad city is a major center for information technology in the country.  Telangana is home to major MNCs like Microsoft, Google, IBM, Oracle, etc., besides Indian IT majors like Infosys, Wipro and Tech Mahindra, to mention a few. Government launched T-HUB in November 2015 which is a unique and innovative public- private partnership between Telangana and three of India’s premier academic institutions, namely, Indian Institute of Information Technology, Indian School of Business and National Academy of Legal Studies and Research. T-HUB is designed for technology related startups and its mission is to create one of the brightest and most vibrant entrepreneur communities in the world to encourage startups. The government has taken initiatives to establish IT centers in two-tier cities like Warangal and Karimnagar, the foundations of which have already been laid.

Market committee reservations
For the first-time reservation Policy is introduced in the market Committees benefitting the poor and marginalized sections in general and women in particular. 29% for BCs, 15% SCs, 6% STs and for women 33% reservations. Government has also enhanced the honorarium paid to chairpersons of Market Committees ranging from Rs 15,000 to Rs 25,000.

Development of roads
Roads are one of the basic modes of transportation as more than 80 percent of the goods and passenger traffic is carried on road transportation. Government has embarked upon a task of providing quality road infrastructure by various interventions like connecting all habitations with all-weather roads; widening of roads connecting Mandal headquarters with district headquarters; widening of Major District Roads, State Highways, Core Road Network; expansion of national highways. Under Roads and Buildings Department 1,970 Kilometres length of road connecting Mandal headquarters to District headquarters and 4,665 Kilometres road length of major district roads and State highways are being widened to double road.

Urban areas development
Urban areas have become growth centers of modern economies. With 40 percent of the State population living in urban areas, Telangana stands seventh in terms of urbanization in the country. Government has undertaken comprehensive initiatives to harness the potentials of urbanization into an economic growth opportunity. Government has been working on building robust urban physical infrastructure and other civic amenities.
To provide excellent transport facilities, Government undertook works of the Strategic Road Development Plan on high priority basis. The SRDP comprises Skyways, Major corridors, Major roads and Grade separators, flyovers with a cost of Rs.25000 crore and will transform the Hyderabad city into a true world-class city.

Government has given equal importance to the development of tier-II cities and towns. To ensure orderly growth of urban areas, Government launched the ‘Telangana Municipal Development Project’ and preparing Master Plan for all the Urban Local Bodies in the State.

బహుముఖ అపూర్వ ప్రగతి....నాలుగేళ్ల నవనవ్య పాలన-5 : వనం జ్వాలానరసింహారావు


బహుముఖ అపూర్వ ప్రగతి....నాలుగేళ్ల నవనవ్య పాలన-5
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (01-06-2018)
రాష్ట్రంలోని అసైన్డ్ భూములను భేరీజు వేసుకోవడం, సర్వేక్షణ చేయడం, చక్కగా పరిశీలించడం, సరిదిద్దుకోవడం, అనుసంధానించుకోవడం, అత్యంత క్లిష్టమైన సవాల్. దీన్ని ప్రభుత్వం ప్రధానమైన ఎజెండాగా పెట్టుకుంది. ఆ బాధ్యతను తలకెత్తుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు గ్రామీణస్థాయి నుంచి మొదలుపెట్టి, భూ పరిపాలనలో ఒక సరికొత్త నూతన అధ్యాయానికి తెరలేపడం ద్వారా లక్షల సంఖ్యలో పేదలకు, మరీ ముఖ్యంగా దళితులకు లబ్దిచేకూరుస్తున్నది. తెలంగాణలో 90 శాతం మేరకు వ్యవసాయ భూమి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేద, సన్న-చిన్నకారు  రైతుల అధీనంలో ఉందని అంచనా.

         గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం: రైతుల ఆదాయాన్ని ద్విగుణీకృతం చేయడాన్ని ఒక పెద్ద సవాలుగా తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగా అనేక చర్యలు చేపట్టారు. రైతన్నల వెతలు తీర్చేందుకు, వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచేందుకు,  గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సమగ్రస్థాయిలో పునరుద్ధరించేందుకు, సాంప్రదాయంగా వస్తున్న గొర్రెల పెంపకం, చేపల పెంపకం, పాల కేంద్రాలను పెంపొందించటం లాంటివి చేపట్టింది ప్రభుత్వం. 17 వేల కోట్ల రూపాయల పంట రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేయడం, తద్వారా 35 లక్షల మంది రైతులకు లబ్దిచేకూర్చడం జరిగింది. వ్యవసాయంలో పెట్టుబడి నిమిత్తం ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ( రెండు పర్యాయాలు కలిపి ఎకరాకు రు. 8 వేలు) విత్తనాలు, ఎరువులు, పంటకు క్రిమి సంహారక మందుల కొనుగోలుకు, వ్యవసాయ కూలీ ఖర్చులకు పంట పెట్టుబడి కింద ఆర్థిక సహాయం అందజేస్తున్నది. దీని ద్వారా 58 లక్షల మంది రైతులు 1 కోటి 50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్, రబీ కాలాల్లో పంటలు పండించేందుకు వెలుసుబాటు కల్పించడం అనే ఆలోచనలో భాగంగా 2018 మే నెల 10 వ తేదీనుండి నుంచి ఈ పెట్టుబడికి ఆర్థిక సాయాన్ని అందజేసేందుకు  శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలతో జతపరచి చెక్కుల రూపంలో అందచేసింది. ఈ దిశగా చర్యలు చేపట్టడం వలన రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో వ్యవసాయ రంగాన్ని పటిష్ట పరిచేందుకు, రైతన్నలకు వెసులుబాటు కల్పించేందుకు, వారిని అప్పుల నుంచి, కష్టాల నుంచి దూరం చేసేందుకు మార్గం సుగమమైంది. రైతుకు ఐదు లక్షల రూపాయల జీవిత భీమా పథకానికి కూడా చర్యలు చేపట్టడం జరిగింది.

            భూ సేకరణ చట్టం: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులు చేపట్టడానికి భూ సేకరణ అన్నది అనివార్యం అయ్యింది. ఇది ప్రభుత్వానికి మరో సవాలుగా నిలిచింది. ఎక్కువగా జాప్యం జరగకుండా, భూసేకరణ సత్వరమే పూర్తి చేయడానికి,  భూములు కోల్పోయిన నిర్వాసితులకు సత్వరమే పరిహారం చెల్లించడానికి, 2017 సంవత్సరపు 21వ యాక్ట్ అమలు చేయడం తప్పనిసరి అయ్యింది. రాష్ట్రంలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈ చట్టం అత్యంత ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 298 సంబంధిత రాష్ట్రాలకు ప్రభుత్వ అవసరాల కొరకు భూసేకరణ ద్వారా భూమిని కొనుగోలు చేయడానికి వెసులుబాటు కల్పించింది. దీనికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 123, 190, 191 ఉత్తర్వులను అనుసరించి డిసెంబర్ 18, 2016న శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టి 2013 నాటి  కేంద్ర చట్టాన్ని మార్చింది. తద్వారా కొన్ని రాజకీయ పార్టీలు వ్యక్తపరిచిన అనుమానాలకు తెరదించడం జరిగింది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూసేకరణ అంశాన్ని కొందరు దురుద్దేశంతో రాజకీయం చేయడంతో, చట్టంలో మార్పులు తీసుకురావాలన్న ఆలోచన కలిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 75శాతం మంది రైతులు తమ భూములను స్వచ్ఛంధంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మిగిలినవారి విషయంలో రాజకీయాలు చోటుచేసుకోవాదం మొదలైంది. ప్రాజెక్టు నిలిపి వేయడానికీ కుటిల ప్రయత్నాలు జరిగాయి.  పితలాటకాలు సృష్టించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇదొక సవాలుగా తీసుకున్న ప్రభుత్వం చట్టం తప్పనిసరిగా తేవడం జరిగింది.

ఉద్యోగ అవకాశాల రూపకల్పన: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అన్నది ప్రభుత్వం ముందున్న మరో ముఖ్య సవాలు. అందరికీ ఉద్యోగాలివ్వడం అనేది సాధ్యపడే విషయం కాకపోయినప్పటికీ, ఆ దిశగా మెండుగా-మెరుగైన అవకాశాలు కల్పించే క్రమంలో తనవంతు క్రియాశీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ, ప్రభుత్వేతర, పబ్లిక్ సెక్టార్ రంగాల్లో విరివిగా అవకాశాలు కలిగించడం ద్వారా  నిరుద్యోగ యువతలో కొత్త ఆశలను చిగురింపజేసింది. కొత్తగా లక్ష మందికి ఉద్యోగాలు కల్పించడంలో సఫలీకృతమవడంతోపాటుగా వివిధ స్థాయిలో వారి నియామకాలు చేపట్టడం కూడా జరుగుతోంది.


వినూత్న రీతిలో గొర్రెల పంపిణీ పథకం: రాష్ట్రంలో రానున్న మూడేళ్ల కాలంలో యాదవులకు, కురుమలకు మూడేళ్ళలో 25 వేల కోట్ల సంపద సమకూర్చాలనే లక్ష్యంతో ముందుకుపోతూ, దీన్ని ఒక సవాలుగా తీసుకుని, వినూత్న రీతిలో సబ్సిడీ రూపేణా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ పథకం ద్వారా పశుసంపద ఆర్థిక వ్యవస్థను, సంప్రదాయ వృత్తులను పటిష్ట పరచడం జరిగి, యాదవ, కురుమ కులాల వారిని దేశంలోనే ఆర్థికంగా అత్యంత ధనవంతులను చేయడానికి సంకల్పించడం జరిగింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి యాదవ, కురుమ  కుటుంబానికి 20 గొర్రెలను, ఒక పొటేలును ఇస్తారు. తద్వారా రెండేళ్లలో రు. 10 వేల కోట్లతో ప్రతి గొల్ల, కురుమ కుటుంబానికి 150 లక్షల గొర్రెలను చేరువ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం.    
    
ఆరోగ్యం: సమగ్రంగా ప్రజారోగ్యాన్ని పునరుద్ధరించడానికి  రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతోపాటుగా, ప్రస్తుత సౌలభ్యాలను మెరుగుపరచి, ప్రజారోగ్య వసతులను విస్తృతస్థాయిలో పెంపొందించడానికి ఉపక్రమించింది. ఇటువంటి చర్యలు గతంలో ఎన్నడూ చేపట్టడం జరగలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు అన్నిస్థాయిల్లో వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ, విస్తృతస్థాయిలో మెరుగైన వ్యవస్థను, సేవలను అందించడంలో ప్రజల నమ్మకాన్ని పరిపూర్ణంగా చూరగొంది. నూతన పరికరాలను, పునర్ వినియోగ పరచలేని పరికరాలను పంపిణీ చేయడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లను విస్తృతంగా ఏర్పాటు చేయడం, పెద్ద ఎత్తున కంటి పరీక్షలు నిర్వహించదానికి కార్యాచరణ రూపొందించడం జరిగింది. ‘ఆరోగ్య తెలంగాణ’ దిశగా ప్రతి వ్యక్తి ‘హెల్త్ ప్రొఫైల్’ రూపకల్పనకు పూనుకుంది.

గర్భిణీ స్త్రీలకు కెసిఆర్ కిట్లు: మరో ప్రతిష్టాత్మక సవాల్ గర్భిణీ స్త్రీలకోరకు రూపకల్పన చేసిన కెసిఆర్ కిట్లు. జీవనోపాధి కొరకు, గర్భిణీ స్త్రీలు నెలలు నిండుతున్నా ఎదో ఒక పనిచేయడానికి వెళ్లి ఆరోగ్యాన్ని కాపాడుకోలేక పోవడం బాధాకరమైన విషయం. ఇది, అటు గర్భిణీ స్త్రీకి, గర్భస్థ శిసువుకూ ప్రమాదకరం. ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ కిట్ల పథకానికి శ్రీకారం చుట్టింది. గర్భిణులు పనులకు వెళ్లకుండా వుంటే, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తలచి, వారికి మూడు విడతల్లో విడతకు రు. 4000 చొప్పున 12 వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి రూపాయలు చెల్లించడానికీ కూడానిర్ణయించింది. అలాగే, కెసిఆర్ కిట్లలో తల్లీబిడ్డలకు ఉపయోగ పడేలా 16 రకాల వస్తువులు అందజేయడం జరుగుతుంది.

భూ రికార్డుల సవరణ – ప్రక్షాళన : ప్రభుత్వం మరో ముఖ్యమైన సవాలును స్వీకరించి, మరో చారిత్రిక ఘట్టానికి తెరతీసింది. భూ రికార్డులను సమగ్ర ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. 83 ఏళ్ల క్రితం 1936లో నిజాం పాలనా కాలంలో చివరిసారిగా భూసర్వే చేపట్టారు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని, 10,800 గ్రామాల్లో సంపూర్ణ భూ రికార్డుల ప్రక్షాళన, సవరణ, నవీకరణ చేపట్టింది. తొలివిడతలో 58 లక్షల రైతులకు సంబంధించి 1 కోటి 42 లక్షల ఎకరాల వ్యవసాయభూమి ప్రక్షాళనకు నోచుకుంది. రైతుబందు పథకం కింద వీరందరికీ పట్టాదారు పాసుపుస్తాకాలతో పాటు ఎకరానికి ఒక్కోపంటకు రు 8000 ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మొదటి విడత ఎకరాకు రు. 4000 మె నెల 10 వ తేదీనుండి ఇవ్వడం జరిగింది. దీనికి అదనంగా ధరణి వెబ్ సైట్ ద్వారా నూతన రిజిస్ట్రేషన్ విధానానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతమున్న 141 రిజిస్ట్రేషన్ కార్యాలకు అదనంగా ప్రతి మండలంలో ఎమ్మార్వో రిజిస్ట్రేషన్ అధికారిగా మొత్తం 443 మండలాలలో (మొత్తం 584 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు) రిజిస్ట్రేషన్ సౌకర్యం కలిగించడం జరిగింది. ఇదొక విప్లవాత్మకమైన మార్పు.

రైతు సమన్వయ సమితుల ద్వారా వ్యవసాయరంగ పునరుజ్జీవనం: తెలంగాణ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎక్కువమంది ప్రజలు జీవనోపాధికి, వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత రంగాలను ఎంచుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావడంతో, రాష్ట్ర  ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని వ్యవసాయరంగాన్ని పునరుద్ధరించడానికి, నడుం బిగించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేపట్టడానికి సమగ్రమైన ప్రణాళికలను తయారుచేసింది.  రైతులను సమాయత్త పరచడం క్లిష్టమైన పనే అయినప్పటికీ ఈ సవాలును అధిగమించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ప్రభుత్వం విజయవంతమైంది. ఇందుకోసం ప్రధానంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. ప్రతి అంశంలో సమన్వయ సమితుల తోడ్పాటుతో విత్తనాల పంపిణీ మొదలు, పంటకు గిట్టుబాటు ధర అందే వరకు సహకారం అందించేలా అనుసంధానించడం జరిగింది. సమితిలోని సభ్యులు, అటు రైతులకు, ఇటు అధికారులకు మధ్య వారధిగా ఉంటూ క్రాప్ కాలనీల ఏర్పాటులో, కొత్త సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడంలో, సరైన సమయంలో విత్తనాలను పంపిణీ చేయడంలో ఎరువుల పంపిణీలో, దిగుబడి ధర నిర్ధారణలో, మద్దతు ధర నిర్ధారణలో, అధికారులతో సంప్రదింపులు జరపడంలో సంధాన కర్తలుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ చర్యలు వ్యవసాయరంగ అభివృద్ధికి దోహదపడే విధంగా రైతు సమన్వయ సమితి సభ్యులు వ్యవహరిస్తూ ఉంటారు.

పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు.... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు:వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు
వనం జ్వాలా నరసింహారావు
         మా పెళ్లి అయ్యేనాటికి నా వయసు ఇరవై సంవత్సరాల ఎనిమిదినెలలైతే, కాబోయే శ్రీమతి వయసు పదిహేను సంవత్సరాల ఐదు నెలలు మాత్రమే. అది బాల్య వివాహమా-కాదా అనే సంగతి అటుంచితే, అసలు-సిసలు పెద్దలు కుదిరించిన వివాహమని తప్పకుండా అనాలి. పెళ్ళైన కొన్నాళ్లకే నాగ్ పూర్ లో ఎంఏ చదువుకు పోయాను. 1969 జులై నెలలో అక్కడికి వెళ్ళిన తరువాత ఒకటి-రెండు సార్లు ఖమ్మం వచ్చినా తెలియని ఒక విషయం, మా ఆవిడ కూడా చెప్పలేకపోయిన ఒక విషయం మా బావమరది, అప్పటికింకా వరంగల్ లో ఎమ్బీబీఎస్ చదువుతున్న (డాక్టర్) మనోహర్ రావు నాకు రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. అది మా శ్రీమతి ఆరోగ్యం విషయం కావడాన ఉత్తరం అతి జాగ్రత్తగా, నేను మరోలా భావించకుండా వుండే తరహాలో రాశాడా ఉత్తరం. వివరాల్లోకి పోతే.....

         1968 డిసెంబర్ నెలలో, అప్పటికింకా కేవలం పదిహేనేళ్ల వయసే వున్నప్పుడు, ఇంకా పెళ్లి సన్నాహాలు మొదలు కానప్పుడు, కాబోయే మా శ్రీమతికి (విజయలక్ష్మి) సుస్తీ చేసింది. పొట్ట ఎడమ భాగాన విపరీతమైన నొప్పి రావడంతో, స్థానిక ప్రభుత్వ వైద్యుడు, సర్జన్ డాక్టర్ రోశయ్యను సంప్రదించారు. ఎక్స్-రె తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఎడమ కిడ్నీలో రాయి (కిడ్నీ స్టోన్) వుందనీ, తక్షణమే వైద్యం మొదలెట్టాలనీ సలహా ఇచ్చారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా వున్న కారణాన, వరంగల్ మెడికల్ కాలేజీకి శలవులు ఉన్నందున, మనోహర్ రావు ఖమ్మంలోనే వుండేవాడు. వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు తనను. కిడ్నీ స్టోన్ వున్నదని ధృవ పరచడానికి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ఐవీపీ (అప్పట్లో కిడ్నీ సంబంధిత వ్యాధి నిర్ధారణకు అదే సరైన వైద్య పరీక్ష) వైద్య పరీక్ష చేయించారు. కేవలం స్టోన్ మాత్రమే కాకుండా, ఎడమ కిడ్నీ సరిగ్గా పని చేయడం కూడా లేదని పరీక్షలో బయటపడ్డది. ఆపరేషన్ అవసరం వుందని కూడా అన్నారు.

ఆపరేషన్ కు భయపడి, ఒక నెలరోజులు మనోహర్, ఆయన అన్నయ్య డాక్టర్ రంగారావు క్లాస్మేట్ కాంతారావు (ఆయన కూడా సర్జనే) దగ్గర వైద్యం చేయించారు. తగ్గనందున, పెద్దగా ఫలితం లేనందున, ఇంకా నొప్పి వస్తుండడం వల్ల, విజయవాడలో ప్రముఖ హోమియోపతి వైద్యుడు సీతాపతి దగ్గరకు తీసుకుపోయారు. తాను బాబాయిగారింట్లో (తుర్లపాటి హనుమంతరావు) వుంది. చికిత్స చేయించుకుంది. చికిత్స మాటేమో కాని, అక్కడున్నప్పుడే ఆమె మేనమామ భండారు శ్రీనివాసరావు (నా క్లాస్మేట్), కజిన్ సాయిబాబు (తుర్లపాటి సాంబశివరావు), శ్రీనివాసరావుకు కాబోయే భార్య నిర్మల తదితరులతో సరదాగా కాలక్షేపం చేశానని మా శ్రీమతి ఇప్పటికీ అంటుంది. హోమియోపతి కూడా సరిగ్గా పనిచేయలేదు. నొప్పి అంతగా తగ్గలేదు.

ఇదిలావుండగా పెళ్లి వ్యవహారం మొదలైంది. ఇరుపక్షాల పెళ్లి పెద్దలు మా ఇద్దరికీ పెళ్లి కుదిరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెళ్లి చూపులకని మా కాబోయే మామగారు అయితరాజు రాంరావు గారు కూతురును ఖమ్మం తీసుకుపోవడానికి విజయవాడ వచ్చారు. ఖమ్మం వచ్చిన మర్నాటి ఉదయమే (ఫిబ్రవరి 28, 1969 న) పెళ్లి చూపుల తతంగం, ఆ సాయింత్రానికల్లా ఇరు పక్షాలు పెళ్ళికి అంగీకారం తెలపడం చక-చకా జరిగిపోయాయి. ఆ తరువాత మాటా-మంతీ కూడా అయిపోయాయి. ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగానే తనకు మళ్లీ తీవ్రంగా నొప్పి రావడం, అనుకోకుండా ఖమ్మంలో మనోహర్ వుండడం, ఆమెను వెంటనే వరంగల్ తీసుకెళ్లాలని నిర్ణయించడం, అందరూ వెళ్ళడం జరిగింది. మనోహర్ టీచర్, ప్రముఖ సర్జన్ డాక్టర్ కేఆర్ ప్రసాద్ రావు తనను పరీక్షించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం మార్చ్ 15, 1968 న ఆపరేషన్ చేశారు డాక్టర్ ప్రసాద్ రావు గారు. అప్పట్లో అది మేజర్ ఆపరేషన్. కిడ్నీ పనిచేసే అవకాశం ఇంకా ఉన్నందున, కిడ్నీ స్టోన్స్ తీసేసి, పది-పన్నెండు రోజులు ఆసుపత్రిలో వుంచి డిశ్చార్జ్ చేసారు. 28 మార్చ్ కల్లా అంతా ఖమ్మం వచ్చేశారు. ఈ విషయాలేవీ నాకు కాని, మా వాళ్ల దృష్టికి కాని రాలేదు.   


ఇంతలో మా నాన్నగారి దగ్గరనుండి మా కాబోయే మామగారికి కబురొచ్చింది. వాళ్ళిద్దరూ అరేయ్-తురీ అనుకునేంత చనువుంది. ఇద్దరూ స్కూల్ క్లాస్మేట్స్. మార్చ్ 30 న లగ్న నిశ్చయం చేసుకోవాలని మా నాన్నగారి కబురు సారాంశం. ఆపరేషన్ సంగతి చెప్పాల్నా-వద్దా అనేది నిర్ణయించుకోవడం కష్టమైంది. ఎంతైనా ఆడ పిల్ల వాళ్ళు కదా! మొత్తం మీద విషయం అప్పటికి బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదని భావించారు. ఇద్దరి ఇళ్లు ఒకే వీధిలో వున్నాయి కాబట్టి, ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు. ఏప్రియల్ 30, 1969 న మా వివాహం అయింది. కిడ్నీ సంబంధమైన ఆపరేషన్ జరిగి అప్పటికి నెలరోజులన్నా కాకపోయినా, పెళ్లిలో కాని, తదనంతర వివాహ సంబరాలలో కాని ఏ మాత్రం అలసట లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగింది మా శ్రీమతి. ఎవరికీ ఏ అనుమానం రాలేదు. సందేహానికి తావే లేదు. అయితే కథ ఇంతటితో అయిపోతే బాగుండేది. అలా జరగలేదు. ఆమెకు మరొక ఆపరేషన్ జరగాలని భగవంతుడు రాసిపెట్టి వుంటాడు. అదే జరిగింది.

ఇంతకు ముందే రాసినట్లు, మనోహర్ దగ్గరనుండి ఉత్తరం రావడానికి కారణం వుంది. మా పెళ్లయిన ఎనిమిది నెలలకు, ఆపరేషన్ తదనంతర వైద్య పరీక్షలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్ళారు మా శ్రీమతిని. దురదృష్టం...వైద్య పరీక్షల్లో తేలింది...ఆమె కిడ్నీ పనిచేయడం లేదని.... పనిచేయని కిడ్నీ అలాగే వుంచితే మరో కిడ్నీకి ప్రమాదమనీ. తర్జన-భర్జనలు జరిగాయి. ఆపరేషన్ తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఈ విషయాన్ని (అప్పటికి నాకింకా ఆమెకు కిడ్నీ స్టోన్ తీసేసిన విషయం కూడా తెలియదు) నాకెలా తెలియచేయాలో అని చర్చించుకున్నారు. అదే రోజుల్లో మా మామగారికి జాండిస్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. నాకు ఒక “టచింగ్” ఉత్తరం రాసాడు మనోహర్. విషయమంతా తెలియచేసి నిర్ణయం నాకొదిలేశారు. కిడ్నీ తీసేయించడమనే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకునేది కాదని అందరూ అనుకున్నారు. నేను ఉత్తరం అందిన వెంటనే హైదరాబాద్ కు వచ్చాను హుటా-హుటిన. ఈ లోపున ఇంగ్లాండులో వున్న మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు దగ్గరనుండి మరో ఉత్తరం. చెల్లెలి కిడ్నీ తీయకుండా ఏదైనా మార్గం వుంటే, అది ఆచరణలో పెట్టడానికి, ఎంత ఖర్చైనా సరే, ప్రపంచంలో ఎక్కడికైనా సరే, తాను తీసుకెళ్ళి చికిత్స చేయిస్తానని ఉత్తరంలో పేర్కొన్నాడు. మొత్తం మీద మరోసారి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో డాక్టర్ జీపీ రామయ్య సారధ్యంలో మళ్లీ ఐవీపీ పరీక్ష చేసి, కిడ్నీ తీయక తప్పదని నిర్ధారించుకోవడం జరిగింది. నేను మా నాన్న గారికి విషయమంతా వివరించాను. మేమందరం ఆపరేషన్ కే మొగ్గు చూపాం. ఇక్కడో విషయం చెప్పాలి. డాక్టర్ జీపీ రామయ్య మాకు ధైర్యం చెప్తూ తనకు ఒక కిడ్నీలో సగం మాత్రమే పని చేస్తుందనీ, ఒక కిడ్నీ వున్న వాళ్లకు ఏ ఇబ్బందీ వుండదనీ, రెండు కిడ్నీల పని ఒకటే చేస్తుందనీ అన్నారు.

హైదరాబాద్ నుండి మళ్లీ వరంగల్ పోయాం. జనవరి 10, 1970 న ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ ప్రసాద్ రావు గారు తనకు ఆపరేషన్ చేసి పనిచేయని కిడ్నీ తొలగించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆసుపత్రిలో వున్న తనను చూడడానికి మా అమ్మా-నాన్న వచ్చిపోయారు. ఆ తరువాత ఆమెను డిశ్చార్జ్ చేసి ఖమ్మం పంపారు. నేను ఒక వారం-పది రోజులుండి నాగ్ పూర్ వెళ్లాను. కథ సుఖాంతం.

ఆపరేషన్ అయ్యి ఇప్పటికి సుమారు ఏబై ఏళ్ళు కావస్తున్నది. భగవంతుడి దయవల్ల ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క కిడ్నీ వున్నవాళ్ళు రెండు కిడ్నీలు ఉన్నవాళ్ళ లాగే ఏ సమస్య లేకుండా జీవించవచ్చనడానికి మా శ్రీమతి ఒక ఉదాహరణ. ఆ తరువాత ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అన్నీ నార్మల్ డెలివరీలే. ఆనాటి నుండి ఈనాటి వరకూ, అందరిలాగే నార్మల్ జీవితం గడుపుతోంది. తనకసలు ఒక కిడ్నీ లేదన్న ఆలోచనే రాదు. గృహ సంబంధమైన ఎంత కష్టమైన పనైనా రెండు కిడ్నీలున్న వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా చేస్తుంది.

మనల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ భగవంతుడున్నాడు, ఉంటాడు అనడానికి ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలి?                       

చిమ్మ చీకటి నుంచి వెలుగులోకి....నాలుగేళ్ల నవనవ్య పాలన-4 : వనం జ్వాలానరసింహారావు


చిమ్మ చీకటి నుంచి వెలుగులోకి....నాలుగేళ్ల నవనవ్య పాలన-4
వనం జ్వాలానరసింహారావు
మన తెలంగాణ దినపత్రిక (31-05-2018)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం, కేసీఆర్ సీఎం గా ఆధ్యతలు స్వీకరించన తరువాత ప్రభుత్వం ఎదుర్కొన్న ముఖ్యమైన సవాల్, విద్యుత్ కొరతలతో, విద్యుత్ కోతలతో సతమవుతున్న రాష్ట్రాన్ని ఎలా కోతలు లేని రాష్ట్రంగా, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనేది. కేసీఆర్ ఎంతో విజయవంతంగా ఈ సమస్యను అధిగమించడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ఎలా ఇది సాధ్యమైందని అందరూ ఆరా తీస్తున్నారు.  ఇప్పుడు కోటల్లేని కరెంటును నిరంతరాయంగా వ్యవసాయానికి సహితం అమ్దచేస్తున్నది ప్రభుత్వం. ఇలా చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధికి మార్గం సుగమమైంది. పరిశ్రమలు, పెట్టుబదులు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. రైతులు ఇక ఏమాత్రం విద్యుత్ సంక్షోభానికి గురికాకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పారిశ్రామిక కార్మికులకు అదనంగా పనిచేసే అవకాసం, తద్వారా అదనంగా ఉపాదిపోమ్డే వెసలుబాటు కలిగింది. కొత్త-కొత్త విద్యుత్ ఉత్పాదక కేంద్రాలు నెలకొల్పడం జరుగుతున్నది. అదనంగా, సౌర ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలోకి వచ్చింది. భవిష్యత్ లో తెలంగాణ మిగులు విద్యుత్ ఉత్పాదక రాష్ట్రంగా రూపుదిద్దుకోనుంది.

కోటి ఎకరాల సాగుకు అవసరమైన సామర్థ్యం సమకూరుస్తున్న వైనం: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పునః డిజైన్, రీ ఇంజనీరింగ్ మరో పెను సవాల్. ఆ సవాలును సమర్థవంతంగా స్వీకరించి, డిజైన్లు పూర్తీ చేసి, వేగవంతంగా నిర్మాణం చేయడం మామూలు విషయం కాదు. సాలీనా 25,000 కోట్ల రూపాయల నిధులను సాగునీటి రంగానికి బడ్జెట్లో కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరందించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. వేలాదిమంది కార్మికులు చెమటోడ్చి, కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. శ్రీరామసాగర్ పునర్వ్యవస్థీకరణ పనులు, భక్తరామదాసు ప్రాజెక్ట్ పనులు పూర్తవుతున్నాయి. భక్తరామదాసు ఎత్తిపోతలపథకం ప్రారంభం కూడా అయింది. కోటి ఎకరాలు సాగులోకి రావడం ఆనతి దూరంలోనే వుంది.

ఆజన్మాంతం అందరికీ సంక్షేమ పథకాలు: దుర్బల, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కొరకు పథకాల రూపకల్పన చేయడం ఒక సవాలుగా తీసుకుంది కేసీఆర్ ప్రభుత్వం. తదనుగుణంగా అనేకానేక పథకాలకు రూపకల్పన చేసి, విజయవంతంగా అమలుచేస్తున్నదీ ప్రభుత్వం. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రధమ-అగ్ర స్థానంలో ఉన్నదీ రాష్ట్రం. అందరికీ అన్నిరకాల అవకాశాలు కలిగించడం, సమతుల్యంలో సంపద పంపిణీ చేయడం, కనీస అవసరాలకు కూడా ఏ ఆధారం లేనివారి విషయంలో బాధ్యతాయుతంగా వుండడం అనేది సంక్షేమ రాష్ట్రం ఆలోచనా విధానంగా వుండాలి.  సామాన్యుల జీవన స్థితిగతులను, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర సారధ్యంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మనిషి పుట్టుకనుంచి, చనిపోయేదాకా రక-రకాల సంక్షేమ పథకాలున్నాయి. ఈ పథకాలలో చాలావరకు దేశంలో ఎన్నడూ-ఏనాడూ-ఎవరూ-ఎక్కడా అమలు చేయలేదు. దేశానికి చాలా పథకాలు ఆదర్శంగా నిలిచాయి. గర్బిణీ మహిళలకు అంటే మనిషి ఇంకా పుట్టాక ముందు నుంచి, ఆ తర్వాత బిడ్డ పుట్టాక, పెరుగుతున్నప్పుడు విద్యకొరకు, యుక్తవయసులో ఉపాధి కల్పన, వివాహానికి కల్యానలక్ష్మి-షాదీ ముబారక్...ఇలా ప్రతి స్థాయిలో ఏదో ఒక పథకం అమల్లో వుంది. సుమారు 35 సంక్షేమ పథకాలు ఏటా 40000 కోట్ల రోపాయల వ్యయంతో అమలవుతున్నాయి. సంక్షేమ లబ్దికి ఆదాయ పరిమితి కూడా గ్రామీణ ప్రాంతాలలో రు. 60,000 నుండి రు. 1,50,000 కు, పట్టణ ప్రాంతాలలో రు. 75,000 నుండి రు. 2,00,000 కు పెంచింది ప్రభుత్వం.


మంచినీటి సరఫరా: మిషన్ భగీరథ పేరుతో, రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ రక్షిత మంచినీటి సరఫరా చేయడాన్ని ఒక పెద్ద సవాలుగా తీసుకుని పూర్తి చేసిందీ ప్రభుత్వం. రాష్ట్రానికి గర్వకారణం, దేశానికి ఆదర్శమైన ఈ బృహత్తర పథకం కింద రాష్ట్రంలోని గ్రామీణ-పట్టణ ప్రాంతాలలోని ఆవాసాలన్నింటికీ తాగునీరు లభ్యమవుతుంది.

చిన్న తరహా నీటిపారుదల వ్యవస్థ పునరుజ్జీవనం: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలుగెత్తి చేసిన నినాదం, నీళ్ళు, నిధులు, నియామకాలు. పురాతన చిన్న తరహా నీటి పారుదల వ్యవస్థ మొత్తం ఉమ్మడిరాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ వ్యవస్థను పునరుజ్జేవింప చేయడాన్ని ప్రభుత్వం పెద్ద సవాలుగా తీసుకుంది. అనేకమైన గొలుసుకట్టు చెరువులు సంవత్సరాల తరబడి పూడికలు తీసివేనందువల్ల నీతినిలువ సామర్థ్యం దెబ్బతింది. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన చెరువుల పునరుజ్జీవనాన్ని సవాలుగా తీసుకున్న ప్రభుత్వం, “మిషన్ కాకతీయ” పేరుతో, అంచెలవారీగా 46531 చెరువులను బాగుచేయడానికి పథకం వేసుకుని మూడోభాగం చెరువులకు పైగా బాగుచేయడం జరిగింది.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారందరికీ రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణ పథకం: వుండడానికి ఇల్లు లేని పేదవారందరికీ శాశ్వత గృహవసతి కలిగించే ఇళ్ళ పథకం దశాబ్దాలుగా పేరుకు అమల్లో వుంది. ఇదే నిజమైతే, వాస్తవంగా అందరికీ చెప్పినట్లు ఇల్లే ఇచ్చి వుంటే, ఇల్లంటూ లేని కుటుంబమే వుండేది కాదు. అలాంటప్పుడు బీదలకు కొత్తగా ఇల్లు కట్టి ఇచ్చే అవసరం కూడా రాకూడదు. క్షేత్రస్థాయి వాస్తవాలు మరోరకంగా వున్నాయి. ఇళ్ళ నిర్మాణం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమయ్యాయి. ఇల్లు కట్టకుండానే, లబ్దిదారుడికి ఇవ్వకుండానే, కట్టినట్లు, ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది. బీదవారందరికీ, ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలవారికీ, ఇల్లు కట్టించి ఇవ్వడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా తయారైంది. పేదల దుస్థితి చూసి, వారుండే అరకొర వసతుల ఆవాసాలు చూసి, వాళ్ళ ఆత్మగౌరవం ఇనుమడించేలా, వాళ్ళందరికీ రెండు పడక గదుల ఇళ్ళను (రెండు గదులు, ఒక హాల్, ఒక వంట ఇల్లు, రెండు టాయిలెట్లు) అర్హత వున్నా ప్రతివారికీ ఉచితంగా కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. అంచెలంచలుగా నిర్మించి ఉచితంగా ఇవ్వనున్న ఈ ఇళ్ళకు లబ్దిదారుల నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి కార్యక్రమం తెలంగాణాలో తప్ప మరే రాష్ట్రంలోనూ లేదు.

గ్రామజ్యోతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుసమగ్ర గ్రామీణాభివృద్ధి దిశగా "గ్రామ జ్యోతిఅనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించి, దాన్నొక సవాలుగా స్వీకరించి, విజయవంతంగా అమలుపర్చారుతాండాలతో సహా సుమారు పదివేల గ్రామాల సామాజిక అభివృద్ధి ధ్యేయంగా రూపకల్పన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగాప్రాధమిక దశలోగ్రామానికి చెందిన ప్రజలంతా కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగాఆరోగ్యకరంగా వుంచేందుకు కృషి జరిగిందిదీని కొరకు ఒక్కో గ్రామానికి ఒక కోటి రూపాయల నుంచి ఆరు కోట్ల రూపాయల వరకు నిధులు అందుబాటులో వుంచింది ప్రభుత్వంజనాభా ప్రాతిపదికనఆ నిష్పత్తిలో ఒక్కో గ్రామానికి నిధుల కేటాయింపులు జరిగాయి. “మనగ్రామ ప్రణాళిక మనదే, మన గ్రామ పారిశుద్ధ్యం మన బాధ్యతే” అన్న నినాదం గ్రామజ్యోతిలో భాగం. ఆ కార్యక్రమ రూపకల్పన, అమలు ఒక పెద్ద సవాలు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ప్రతినిధులతో సహా ఎన్నికైన ప్రజాప్రతినిదులందరినీ, కలెక్టర్, నుండి జిల్లా స్థాయిలోని చివరి అధికారి వరకూ గ్రామజ్యోతి కార్యక్రమంలో మార్పు కారకులుగా-ప్రేరకులుగా భాగస్వామ్యులను చేయడం గొప్ప సవాల్.

కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉచిత నిర్బంధ ఆదర్శ విద్యా విధానం: కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ కేజీ నుండి పీజీ వరకు ఉచిత-నిర్బంధ విద్యా విధానాన్ని ఒక ఆదర్సవంతంగా ప్రవేసపెట్టి, అమలు చేయడం ప్రభుత్వం ఎదుర్కున్న మరో పెద్ద సవాల్. దీన్ని దీటుగా అధిగమించి, అందులో భాగంగా, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, అల్పసంఖ్యాక వర్గాల వారికి, ప్రత్యేకించి బాలికలకు వందల సంఖ్యలో గురుకులాలను నెలకొల్పి ఉచితంగా విద్యనందిస్తున్నదీ ప్రభుత్వం. ఈ పాఠశాలల్లో విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతుంది. విద్యార్థులకు ఉచితంగా ఆరోగ్యవంతమైన పౌష్టికాహారం, పుస్తకాలు, దుస్తులు, ఆటవస్తువులు ఇవ్వడంతో పాటు, వారి సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్ లో ఈ గురుకులాల ద్వారా ఒక అసాదారణ వ్యక్తులు తయారై దేశాభివృద్ధికి పాటుపడనున్నారు. ఈ విద్యావ్యవస్థల ద్వారా రూపుదిద్దుకోనున్న మానవవనరులు దేశానికి, యావత్ ప్రపంచానికి ఆదర్శంగా వుండబోతున్నారు. ఇంతకంటే గొప్ప సవాల్ ఇంకేముంటుంది? ఈ తెలంగాణా నమూనాను దేశంలోని ఎవరైనా సులభంగా అనుకరించవచ్చు.

జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ : కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేయడం ఒక పెద్ద సవాలే అయినప్పటికీ సునాయాసంగా, సమర్థవంతంగా తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రక్రియను సుసాధ్యం చేయడంలో సఫలీకృతమయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఎంత  చారిత్రాత్మకమో, అదనంగా కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేయగలగడం కూడా అంతే చారిత్రాత్మకం. ఏకాభిప్రాయంతో 31 జిల్లాల సమాహారంగా తెలంగాణ నేడు తెలుగునాట భాసిల్లుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదనంగా మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పరిపాలనాపరమైన సంస్కరణలకు ప్రభుత్వం నాంది పలికింది. ఈ యావత్ ప్రక్రియలో, ప్రజాస్వామ్య సూత్రాలను, ప్రాతిపదికలను, నియమాలను తు.చ. తప్పక ప్రభుత్వం పాటించింది. ఈ పునర్వ్యవస్థీకరణ క్రమంలో యువ ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా, జాయింట్ కలెక్టర్లుగా పాలనా పగ్గాలను చేపట్టడానికి అవకాశం లబించింది.

Accelerated development of SCs and STs .... A Ray of Hope for the Ignored Lot : Vanam Jwala Narasimha Rao


Accelerated development of SCs and STs
A Ray of Hope for the Ignored Lot
Vanam Jwala Narasimha Rao
The Hans India (31-05-2018)

Ensuring accelerated development of Scheduled Castes and Scheduled Tribes with emphasis on achieving equality, focusing on economic, educational and human development along with ensuring the security and social dignity and promoting equity among the Scheduled Castes and Scheduled Tribes has been successfully attempted by government. This is made possible by earmarking a portion, in proportion to population of Scheduled Castes and Scheduled Tribes in the State, of the total Pragathipaddu outlay of the State of Telangana as the outlay of the Scheduled Castes and Scheduled Tribes Special Development Fund of the State. If any amount of Special Development Fund remains unspent, it will be compensated in the next financial year in the same proportion on the reach of actual expenditure to total budget estimate of Pragathipaddu at the end of a financial year in the manner prescribed.

Land purchase scheme for SCs
For the welfare of SC and ST families, Government has introduced land purchase scheme with 100% subsidy. Since 2014, over 4621 landless poor Dalit families were provided with 12,013 acres of agricultural land at the rate of 3 acres per family. Other schemes for the Scheduled Castes include skill development, scholarships, assistance for overseas studies, free power supply up to 50 units to each household, among others. For the welfare of the Scheduled Tribes, new study circles are being opened in a phased manner and Tribal Thandas are converted into Gram Panchayats. For the welfare of the backward classes, a new scheme called ‘Mahatma Jyothiba Phule BC Welfare Vidhya Nidhi’ has been set up to extend support to BC students pursuing studies abroad.  The other schemes for the welfare of the BCs include setting up of a separate Most Backward Classes Welfare Corporation, assistance to Naayi Brahmins and Washer men.

KG to PG model education
Government has not only introduced free and compulsory KG to PG model education for all, irrespective of caste, creed and religion but also successfully implementing by opening number of residential schools for SC, ST, BC and minorities as well as for girls exclusively. 104 Schedule Caste welfare residential institutions, 53 Tribal Welfare Residential Institutions, 142 BC Residential Schools, 194 Minorities Residential Schools, 30 New Residential Degree Colleges for SC Women and 22 for ST women have come up because of this scheme. In these schools, the medium of instruction is English imparting the education with international standards. The students are given a healthy and nutritious food, books, clothes and toys free of cost for their overall development. An extraordinary generation would be made from these residential institutions in future. The human resources that would be developed from out of these institutions will be a model for the country as well as to the entire world.


Welfare measures-from cradle to grave
Designing welfare schemes benefiting the vulnerable sections was a big achievement of government and on a highly successful note Telangana has become number one state in the country in implementing welfare measures.  Welfare state, a concept of government, is based on the principles of equality of opportunity, equitable distribution, and public responsibility for those unable to avail themselves of the minimal provisions for a good life. Welfare encompasses those government programs that provide benefits and economic assistance to no or low-income people living in Telangana. Welfare of Government of Telangana aims to improve the quality of life and living standards of the poor and underprivileged.

The schemes conceived and being implemented in the state by Government will take care of every stage of a human being’s life, the proverbial from “Cradle to Grave”. Several of these innovative schemes are not only first of their kind in the country but also become role models and torch bearers for other States to emulate. From a pregnant mother to child, later the education of the child when it becomes an adult to the marriage of a girl at every phase, Government has a scheme or two. Telangana is the only government in the country, which is spending Rs 40,000 Crore for 35 Welfare Schemes. The income limit of the small traders, employees is hiked from Rs 60,000 to Rs 1, 50,000 in rural areas, from Rs 75,000 to Rs 2, 00,000 in urban areas to make them eligible for the various welfare schemes. Among others these include Aasara pensions, Kalyana Lakshmi, Shaadi Mubarak, pension scheme for single women, beedi workers and so on. The amount for Kalyana Lakshmi and Shaadi Mubarak has been enhanced from Rs 51,000 to Rs 75,116 and later to Rs 1,00,116. For the differently abled persons the marriage incentive is enhanced from Rs 50,000 to Rs I, 00,000.

Minority welfare
Government has taken several proactive measures to enhance the economic conditions of Minorities, since the formation of State like, residential schools, pre and post metric scholarships, fee reimbursement to professional courses, Overseas Scholarships for Minorities, establishment of Study Circles, Shaadi Mubarak, honorarium to Imams and Mauzams, construction of Telangana Islamic and Cultural Convention Centre, and construction of Christian Bhavan and Sikh Bhavan. An Orphanage for Muslims at cost of Rs 21 Crore at Anees-ul-Gubba in Nampally. Comprehensive development of the Mecca Masjid has also been sanctioned. Monthly remuneration to Imams and Mauzams in the State from Rs 1000 to Rs 1500.

Tuesday, May 29, 2018

Thrust to rural economy under TRS rule : Vanam Jwala Narasimha Rao


Thrust to rural economy under TRS rule
Vanam Jwala Narasimha Rao
The Hans India (30-05-2018)

Government has comprehensively revamped the status of health care in the State and has put in place a strategy to improve existing facilities and to expand public health care, which has been neglected in the past. Government has largely succeeded in restoring the confidence of people in public health facilities by improving the facilities in all government hospitals starting from PHCs to multi-specialty hospitals.  New equipment, disposables have been provided to government hospitals and many Dialysis Centres have been set up in these hospitals. 

The Infant Mortality Rate (per 1000) is 30 against India’s 41 and the Maternity Mortality Ratio (per 1 lakh) is 92 against India’s 167. In addition, the Arogya Laxmi scheme to improve nutritional status of mothers and Under the ‘Amma Vodi scheme – free transport facilities through ambulance for regular check-ups and tests is also provided by my Government.

Government has launched several initiatives to strengthen medical infrastructure in the State. In place of the earlier nine 150 bedded Maternal and Child Health blocks that are operational in nine districts, the Government more such blocks in all districts have come-up. In all, 17 hospitals have been upgraded. 20 Intensive Care Units, 34 Dialysis Units, 9 MCH blocks, additional 14 blood banks, 12 Kangaroo Mother Care Units and one trauma care center have been established after the formation of the state.

Government has launched ‘102-Services’ scheme with 250 vehicles for transportation of pregnant women for antenatal check-ups, deliveries and immunization. Every pregnant woman is tracked, and birth planning is done through the 102 services. All labor rooms are being standardized by providing necessary equipment and other renovations. 

Government has launched ‘Telangana New-born Action Plan’ with an aim to reduce the Infant Mortality Rate and Neonatal Mortality Rate. Also planning to establish 9 new Special New-born Care Units (SNCUs) in addition to the existing 22 SNCUs.

Government has decided to organize eye camps all over the state on a large scale and provide free of cost glasses to the needy. A decision has also been taken by the Government to conduct medical tests for everyone all over the state in regular intervals leading to developing the health profile of all. Government has decided to give Rs 1000 pension per month to the patients suffering with lymphatic filariasis (Filaria) benefiting 47,000 people. 


Land records updation and purification
Government has embarked upon yet another major program-an historic one-of survey and settlement of the lands and to set right the land records straight in the state which will put an end to the land litigation once and for all. The last time survey and settlement of land was done was way back, 81 years ago, in 1936 under the then Nizam’s rule. In the process rectification, cleansing and updating of land records in 10,800 revenue villages has been completed. An estimated 58 lakh farmers are having 1.42 lakhs of acres of agriculture land has been rectified in the phase one. The pattaadar passbooks of these farmers are being distributed from May 10, 2018 to all the eligible farmers. The Land Records Updation and Rectification program has been described as the “Heart of Good Governance” by noted Indian Economist and Chief Economic Advisor to Government of India Sri Arvind Subramanian.

To put an end to the Land Litigations and to rectify land records several reforms have been introduced. As part of that, 11,19,111 Sada Bainamas accounting for 15,68,171 survey numbers have been processed for regularization.

Government has decided that, the anywhere Registration system be abolished in the State. It has also been decided to introduce revolutionary changes in the registration process making 443 MROs as the registration officers in addition to the existing 141 Sub-Registrars (Total 584). Registration and mutation process will be made simple and hassle free without any scope for delay or corruption. Computer based Dharani web-site is being made available to one and all to work on the lines of core banking.

Formation of Rythu Samanvaya Samithis
Telangana is essentially an agriculture-based state. Majority of the people depend for their livelihood on agriculture and allied sectors. With the formation of Telangana State, government resolved to revive and rejuvenate the farm sector and to make agriculture a profitable endeavor. However, bringing farmers in to organizing sector has become a big challenge and government initiated this and made a beginning. Towards this and to begin with, Farmers Coordination Committees (Rythu Samanvaya Samithis) are being organized for the welfare of the farmers starting from village level to state level.

At the state level The Telangana state Rythu Samanvaya Samithi has been established as a corporation. At every stage the Samanvaya Samithis will coordinate the farmers right from supplying seeds to getting the MSP. The Samithi members, in all 1,61,000-strong army of members, will act as bridges between the farmers and Government and help them in the process of forming crop colonies, imparting new scientific methods, ensuring timely supply of the seed and fertilizers and ensuring the MSP after talking to the officials and traders and other related issues. The Samithis play a key role in all the measures taken by the government to make agriculture profitable.

Government has appointed 2,638 Agriculture Extension Officers, one officer for every cluster of 5000 acres. Added to this the Government has planned to build 2630 farmers’ platforms-the Rythu Vedikas. Rythu Vedikas are being constructed with a meeting hall, small storage space, and a mini soil testing lab in each of the agriculture cluster for facilitating regular interactive meetings of farmers in the villages.

To reduce the cost of cultivation and drudgery of farm activities, Government has taken up ‘Farm Mechanization’ in a big way. The flagship micro irrigation programme aims at improving crop productivity, production by improving the water use efficiency. Government has decided to supply on subsidy about 5000 planting machines at the rate of 10 per Mandal as well as adequate weeding machines.