Sunday, June 7, 2020

(ఆంధ్ర) వాల్మీకి రామాయణం (బాలకాండ) లో వినిపించే పేర్లు : వనం జ్వాలా నరసింహారావు


(ఆంధ్ర) వాల్మీకి రామాయణం 
(బాలకాండ) లో వినిపించే పేర్లు
వనం జ్వాలా నరసింహారావు 
అంబరీషుడు, అంశుమంతుడు, అక్షయ కుమారుడు, అగస్త్యుడు, అగ్నివర్ణుడు, అగ్నిహోత్రుడు, అజామీఢుడు, అజుడు, అతిది, అధ్వర్యుడు, అనంగుడు, అనరణ్యుడు, అపరిమేయుడు, అరిష్యంతుడు, అర్జునుడు, అర్థసాధకుడు, అలంబన, అవ్యక్తసంభవుడు, అశోకుడు, అశ్వనీకుమారులు,అసమంజుడు, అసమంజుడు, అసితుడు, అహల్య
ఆంజనేయుడు, ఆధూర్తరజసుడు, ఆభాగుడు, ఆవహుడు
ఇంద్రజిత్తు, ఇంద్రుడు, ఇక్ష్వాకుడు, ఇలబిల
ఉద్గాత, ఉద్వహుడు, ఉమ
ఊర్మిళ
ఋచీకుడు, ఋశ్యశృంగుడు
కకుత్థ్సుడు, కబంధుడు, కరూశకుడు, కల్కి, కవి, కశ్యపుడు, కశ్యపుడు, కాకాసురుడు, కాకుత్థ్సుడు, కాత్యాయనుడు, కార్తికేయుడు, కార్త్యవీర్యార్జునుడు, కాళింది, కాశ్యపుడు, కీర్తిరథాక్యుడు, కీర్తిరాతుడు, కుంభకర్ణుడు, కుక్షి, కుదావసువు, కుబేరుడు, కుబేరుడు, కుమారస్వామి, కుశధ్వజుడు, కుశనాభుడు, కుశ-లవులు, కుశాంబుడు, కుశాశ్వుడు, కుశికుడు, కేకయరాజు, కేశిని, కైకేయి,కౌశికుడు, కౌసల్య
ఖనేత్రుడు, ఖమిత్రుడు, ఖరుడు
గంగ, గంధమాదనుడు, గరంధనుడు, గరుత్మంతుడు, గాధి, గుహుడు, గేవలుడు, గౌతముడు

చంద్రుడు, చూళి, చ్యవనుడు
జటాయువు, జనక మహారాజు, జనకుడు, జనమేజయుడు, జమదగ్ని, జయంతుడు, జయ, జహ్నుడు, జాక్షుషుడు, జాబాలి
ఝర్ఝుడు
తాటక, తార, తృణబిందుడు, త్రిజట, త్రిశంకుడు, త్రిశిరుడు
దక్షుడు, దముడు, దశరథుడు, దారుడు, దితి, దిలీపుడు, దిష్టుడు, దుందుభి, దుంధుమారుడు (యువనాశ్వుడు), దుర్వాసుడు, దూషణుడు, దృఢనేత్రుడు, దేవకి, దేవప్రభ, దేవమీఢుడు, దేవరాతుడు,  ద్వివిదుడు,
ధన్వంతరి, ధూమ్రాశ్వుడు, ధృష్టకేతువు, ధృష్టి, ధృష్ణుడు, ధ్రువసంధి
నందివర్దనుడు, నభగుడు, నలుడు, నవిక్షిత్తు, నహుషుడు, నాభాగుడు, నారదుడు, నిమి, నీలుడు, నీళాదేవి, నృగుడు, నైకుశుడు


పరశురాముడు, పరివహుడు, పర్జన్యుడు, పర్వతరాజు, పవమానుడు, పార్వతి, పుండరీకాక్షుడు, పులస్త్యుడు, పృషధృడు, ప్రతీంధకుడు, ప్రవహుడు, ప్రవృద్ధుడు, ప్రశుశ్రుకుడు, ప్రసేనజిత్తు, ప్రాజాపత్య మూర్తి,  ప్రుథుడు
బంధుడు, బంధుమంతుడు, బలాకాశ్వుడు, బలిచక్రవర్తి, బాణుడు, బృహద్రధుడు, బృహస్పతి, బ్రమితి, బ్రహ్మ, బ్రహ్మదత్తుడు,  బ్రహ్మదేవుడు, బ్రాంశువు, భగీరథుడు, భరతుడు. భరద్వాజుడు, భాగీరథి, భానుమంతుడు, భూదేవి, భృగు, భృగుడు, భృశాశ్వుడు
మంత్రపాలుడు, మధుష్యందుడు, మనువు, మన్మథుడు, మరీచి, మరుత్తుడు, మరువు, మహారథుడు, మహారోముడు, మహావీరుడు, మహీధ్రకుడు, మాండవి, మాంధాత, మారీచుడు, మారీచుడు, మార్కండేయుడు, మిథి,  మేనక, మైందుడు, మైనాకుడు, మోహిని
యయాతి
రంభ, రంభుడు, రఘుడు, రాజవర్థనుడు, రావణుడు, రుద్రుడు, రేణుక, రోమపాదుడు (చిత్రరథుడు), రోహిణి
లక్ష్మణుడు,
వటపత్రశాయి, వత్స ప్రీతి, వరావహుడు, వరుణుడు, వల్లభుడు, వశిష్ఠుడు, వసుదేవుడు, వసువు, వామదేవుడు, వామనుడు, వాలి, వాల్మీకి, వాసుకి, వాసుదేవుడు, వికుక్షి, విజయుడు, విబుధుడు, విభండకుడు, విభీషణుడు, విరోచనుడు, వివస్వంతుడు, వివహుడు, వివింశతి, విశాలడు, విశాలుడు, విశ్రవసుడు, విశ్వకర్మ, విశ్వామిత్రుడు, వృత్రాసురుడు, వేదవంతుడు,
శంఖణుడు, శతానందుడు, శత్రుఘ్నుడు, శనైశ్చరుడు, శబరి, శబల, శరభంగుడు, శరభుడు, శర్యాతి, శాంత, శివుడు, శీఘ్రగుడు, శునకుడు, శునస్సేపుడు, శూర్పణఖ, శ్రీకృష్ణుడు, శ్రీదేవి, శ్రీమన్నారాయణుడు, శ్రీమహాలక్ష్మీదేవి, శ్రీరాముడు, శ్రుతకీర్తి
సంపాతి, సంవహుడు, సగరుడు, సత్యవతి, సత్యవ్రత, సత్యవ్రతుడు,  సనత్కుమారుడు, సముద్రుడు, సరస్వతీదేవి, సర్ప భూషణుడు,  సహదేవుడు, సింధుధ్వజుడు, సింహిక, సిద్దార్థుడు, సీతాదేవి, సుందుడు,  సుకేతుడు, సుగ్రీవుడు, సుచంద్రుడు, సుతీక్షణుడు, సుదర్శనుడు, సుధన్వుడు, సుధాముడు, సుధృతి, సుప్రభ, సుబాహుడు, సుమంత్రుడు, సుమతి, సుమిత్ర, సుయజ్ఞుడు, సుర, సురస,  సుశీల, సుశేణుడు, సుసంధి, సూర్యారుణుడు, సూర్యుడు, సృంజయుడు, సోమద, సోమదత్తుడు, సౌధృతేయుడు, స్వయంప్రభ, స్వర్ణరోముడు
హనుమంతుడు, హరిణి, హరివ్రతుడు, హరుడు, హర్యశ్వుడు, హలందనుండు, హవిష్యందుడు, హిమవంతుడు, హేమచంద్రుడు, హోత, హ్రస్వరోముడు

No comments:

Post a Comment