(ఆంధ్ర)
వాల్మీకి రామాయణం
(అయోధ్యకాండ) లో వినిపించే
పేర్లు
వనం
జ్వాలా నరసింహారావు
అ
అంగారకుడు,
అంగిరుడు, అంశుమంతుడు, అగస్త్యుడు, అగ్నిహోత్రుడు, అజుడు, అత్రి, అనసూయాదేవి, అరణ్యుడు, అవ్యయుడు, అశోకుడు, అసమంజుడు, అసమంజుసుడు, అసితుడు
ఇ
ఇంద్రుడు,
ఇక్ష్వాకుడు
ఈ
ఈశ్వరుడు
ఊ
ఊర్మిళ
క
కకుథ్సుడు, కరుణాకాకుత్సుడు, కల్మాషపాదుడు, కశ్యపుడు, కాకాసురుడు, కాత్యాయనుడు, కాళింది, కాశ్యపుడు, కుక్షి, కుచేలుడు, కుబేరుడు, కుమారస్వామి, కేకయరాజు,
కైకేయి, కౌసల్యాదేవి,
ఖ
ఖరుడు
గ
గంగ,
గాంధారి, గురువు, గుహుడు, గౌతముడు
చ
చంద్ర
బృహస్పతి, చంద్రుడు, చిత్రరథుడు, చ్యవనుడు,
జ
జనకరాజు,
జనమేజయుడు, జయంతుడు, జానకి, జానకీదేవి, జాబాలి
త
తుంబురుడు, త్రిజటుడు, త్రిశంకుడు, త్రిశంకువు
ద
దండధరుడు, దశరథుడు, దిలీపుడు, దుందుభి
ధ
ధుంధుమారుడు,
ధుర్యోధనుడు, ధూమకేతువు, ధ్రువసంధి
న
నందనుడు,
నహుషుడు, నాభాగుడు, నారదుడు, నిత్యుడు,
ప
పరబ్రహ్మం,
పరశురాముడు, పురుషాదకుడు, ప్రసేనజతుడు
బ
బాణుడు, బుధుడు, బృథువు, బృహస్పతి, బ్రహ్మదేవుడు, భగీరథుడు, భరతుడు, భరతుడు, భరద్వాజుడు, భాస్కరుడు, భూదేవి, భృగువు,
మ
మంథర, మణిబంధుడు, మనువు, మన్మధుడు, మరీచి, మాంధాత, మార్కండేయుడు, మృగాంకుడు, మౌద్గల్యుడు
య
యముడు,
యయాతి,యువనాశ్వుడు
ర
రఘువు, రావణుడు, రాహువు
ల
లక్ష్మణుడు,
లక్ష్మి
వ
వరుణుడు,
వసిష్ఠుడు, వామదేవుడు, వాలి, వాల్మీకి, వికుక్షి, విజయుడు, విశ్వామిత్రుడు, విష్ణుమూర్తి
శ
శంబరుడు,
శంభరాసురుడు,శoఖనుడు, శత్రుఘ్నుడు, శివుడు, శ్రీమన్నారాయణుడు,
శ్రీరామచంద్రమూర్తి, శ్రీరాముడు
స
సగరుడు,
సత్యవంతుడు, సత్యవ్రతుడు, సముద్రుడు, సర్వగంధుడు, సావిత్రి, సిద్ధార్థుడు, సీతాదేవి, సుడంది, సుదర్శనుడు, సుధన్వుడు, సుమంత్రుడు, సుమిత్ర, సుయజ్ఞుడు, సురస, సువర్చల, సువ్రతుడు, సూర్యుడు,
సౌదాసుడు, సౌమిత్రి
హ
హనుమంతుడు
No comments:
Post a Comment